Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Need a loan .. Take it! Interest is low ... 3 months unpaid


  • అప్పు కావాలా.. తీసుకోండి!
  • వడ్డీ తక్కువ... 3 నెలలు చెల్లించక్కరలేదు
  • ఉద్యోగులు, డ్వాక్రా, పింఛనుదారులు, పరిశ్రమలకు అవకాశం
  • కరోనా నేపథ్యంలో ముందుకొచ్చిన బ్యాంకులు.

Need a loan .. Take it!  Interest is low ... 3 months unpaid

అమరావతి , ఏప్రిల్ 16 ( ఆంధ్రజ్యోతి ) : కరోనాతో కష్టకాలంలో ఉన్న ఉద్యోగులు , డ్వాక్రా , పింఛనుదా రులు , పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులు ముందుకొచ్చాయి . మూడు నెలలపాటు తిరిగి చెల్లించనవసరం లేకుండా . . తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నాయి . కేంద్రం , రిజర్వుబ్యాంకు ఆదే శాల మేరకు దాదాపు అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు కోవిడ్ అత్యవసర రుణ సాయం ( సీఈఎల్‌సీ ) పేరుతో ఈ రుణాలను అందిస్తున్నాయి . నెలనెలా జీతం తీసు కునే ఉద్యోగులు , స్వయం సహాయక బృందాల సభ్యులు , పింఛనుదారులు , పరిశ్రమలకు ఈ రుణాలు అందిస్తున్నాయి . ఈ రుణలపై వడ్డీ రేటు కూడా తక్కువే . సాధారణంగా గతంలో వ్యక్తిగత రుణాలకు 12 - 14శాతం వడ్డీ వసూలు చేసేవారు . ఇప్పుడు 8 శా తం వడ్డీకే రుణాలు ఇస్తున్నారు . ఇది అత్యవసర రుణం కాబట్టి తక్కువ వడ్డీరేటుకే ఇస్తున్నామని బ్యాంకులు చెప్తున్నాయి . ఎస్ బీఐ , యూనియన్ బ్యాంకు , ఇండియన్ బ్యాంకు , పంజాబ్ నేషనల్ బ్యాంకు , బ్యాంక్ ఆఫ్ బరోడా , కెనరా బ్యాంకు , సిండి కేట్ బ్యాంకులు ఈ అత్యవసర రుణాలు అందిస్తున్నా యి . అయితే పాత ఖాతాదారులకే ఈ రుణాలు అంది స్తున్నాయి . ఉద్యోగులకు వారి జీతాన్ని బట్టి రూ . 5ల క్షల వరకు , డ్వా క్రా సంఘాల సభ్యులకు రూ . 5వేల చొప్పున , పింఛనుదారులకు వారి పింఛనుకంటే 10 - 15 రెట్లు ఎక్కువ మొత్తాన్ని రుణంగా అందిస్తున్నాయి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

2 Responses to "Need a loan .. Take it! Interest is low ... 3 months unpaid"

  1. Sir how to take loan what the process pls tell me or contact me my phone number 8885141956

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0