Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Is your area on the hotspot list?

మీ ప్రాంతం హాట్‌స్పాట్‌ జాబితాలో ఉందా?
Is your area on the hotspot list?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించింది. ఇప్పటికే పూర్తయిన 21 రోజుల లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారంగా కేంద్రం 'హాట్‌స్పాట్’ విధానాన్ని అనుసరించనుంది. ఏప్రిల్‌ 20 తర్వాత ఈ ప్రాంతాల్లోనే పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో షరతులతో కూడిన మినహాయింపులు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో హాట్‌స్పాట్‌లుగా ఏ ప్రాంతాలను పరిగణిస్తారు..? అలా గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటీ..?ఇప్పుడు చూద్దాం...!
హాట్‌స్పాట్‌ అంటే...
ఎలాంటి అదనపు జాగ్రత్తలు తీసుకుంటారు..
హాట్‌స్పాట్‌గా గుర్తించిన ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువ మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. నిత్యం పరిశుభ్రంగా ఉండేలా క్రిమిసంహారిణిలు జల్లుతారు. ప్రజలకు అన్ని రకాల వస్తువులు, సేవలు అందించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటుంది.
ప్రయోజనం ఏంటి..
హాట్‌స్పాట్‌గా గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల సామూహిక వ్యాప్తి దాదాపు పూర్తిగా అరికట్టవచ్చు. అలాగే ఆ ప్రాంతంలో కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులు ఎవరెవరిని కలిశారో గుర్తించి వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది.
ఇప్పుడు మీ ప్రాంతం హాట్‌స్పాట్‌ కిందకి వస్తుందో.. లేదో.. మీకే అర్థమయి ఉంటుంది. లేదా, స్థానిక యంత్రాంగాన్ని అడిగి మీ ప్రాంతం హాట్‌స్పాట్‌ అవునో కాదో తెలుసుకోండి*. ప్రభుత్వ మార్గదర్శకాల్ని తు.చ తప్పకుండా పాటించి మీ ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యాన్నీ కాపాడండి. కరోనా వైరస్‌ నియంత్రణా పోరులో బాధ్యతాయుతమైన సైనికులుగా నిలవండి!

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Is your area on the hotspot list?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0