Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Release of Lockdown Guidelines

లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు విడుదల

లాక్‌డౌన్‌ను నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది.

  •  మే 3 వరకూ అన్ని విమాన సర్వీసులు, రైళ్లు, బస్సులు, మెట్రో రైలు సర్వీసులను రద్దు.
  •  ఈ నెల 20 నుంచి పలు రంగాలకు మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రకటన.
  • వైద్య సేవలకు తప్ప మిగిలిన వాటికి సరిహద్దు దాటేందుకు వ్యక్తులకు అనుమతి నిరాకరణ
  • అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు 20 మందికి మించి అనుమతి నిరాకరణ
  • మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలు నిషేధం
  • పాలకు సంబంధించిన వ్యాపారాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగును కొనసాగించవచ్చు.
  •  ఉపాధి హామీ పనులకు అనుమతి,
  • అక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతి
  • రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కట్ల కార్యకలాపాలకు అనుమతి
  • వ్యవసాయ పరికరాలు, విడిభాగాల దుకాణాలు తెరిచేందుకు అనుమతి
  • వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థలకు అనుమతి
  • విత్తనోత్పత్తి సహా ఎరువులు, పురుగుమందుల దుకాణాలకు అనుమతి
  • బ్యాంకుల కార్యకాలాపాలు యథాతథం
  • అనాథ, దివ్యాంగ, వృద్ధాశ్రమాల నిర్వహణకు అనుమతి
  • రోడ్ల పక్కన దాబాలు, వాహన మరమ్మత్తుల దుకాణాలకు అనుమతి
  • సినిమా హాళ్లు, షాంపింగ్‌ కాంప్లెక్సులు, వ్యాయామశాలలు, స్పోర్ట్‌ కాంప్లెక్సులు మూసివేత
  • ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తరలించేందుకు అనుమతి నిరాకరణ
  • గోదాములు, శీతల గోదాములకు అనుమతి
  • ఈ కామర్స్‌ సంస్థలు, వాహనాలకు అనుమతి
  • వివాహాలు, ఇతర శుభకార్యాలకు కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Release of Lockdown Guidelines"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0