Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Postoffice Scheme . .  Rs. 5,000 breakup procedure

అదిరిపోయే పోస్టాఫీస్ స్కీమ్ . . . ప్రతి నెలా రూ . 5,000

రెగ్యులర్ ఆదాయం కోసం చూస్తున్న వారికి పోస్టాఫీస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది . అదిరిపోయే మంగ్లీ ఇన్కమ్ స్కీమ్ ప్రవేశపెట్టింది . కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ జూన్ త్రైమాసికానికి సంబంధించి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ పై వడ్డీ రేట్లను తగ్గించేసింది . 1 . 4 శాతం వరకు కోత విధించింది . అయినాకూడా పోస్టాఫీస్ డిపాజిట్ స్కీమ్స్ ఇంకా ఆకర్షణీయంగానే కనిపిస్తున్నాయి . పోస్టాఫీస్ మంబ్లీ ఇన్ కమ్ స్కీమ్ ద్వారా ప్రతి నెలా రూ . 4950 పొందొచ్చు . సింగిల్ గా లేదా జాయింట్ గా ఈ అకౌంట్ ను తెరవొచ్చు . పోస్టీఫీస్ కు వెళ్లి ఈ అకౌంట్ ను తెరవాల్సి ఉంటుంది . కచ్చితమైన రాబడి , రిస్క్  లేకపోవడం వంటి అంశాల కారణంగా ఈ స్కీమ్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది . ఈ స్కీమ్ ద్వారా 6 . 6 శాతం వార్షిక వడ్డీని పొందొచ్చు . కనీసం రూ . 1000 డిపాజిట్ చేయొచ్చు . గరిష్టంగా రూ . 4 . 5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు . సింగిల్ అకౌంట్లకు ఇది వర్తిస్తుంది . అదే జాయింట్ అకౌంట్ అయితే రూ . 9 లక్షలు డిపాజిట్ చేయొచ్చు . ముగ్గురి పేరుపై జాయింట్ అకౌంట్ తెరవొచ్చు . స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు ఉంటుంది . అవసరం అనుకుంటే మరో ఐదేళ్లు మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకోవచ్చు . పోస్టాఫీస్ మంగ్లీ ఇన్కమ్ స్కీమ్ లో ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది . మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై వడ్డీ మొత్తం ప్రతి నెలా వడ్డీ వస్తుంది . అకౌంట్ లో రూ . 9 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లైతే అప్పుడు 6 . 6 శాతం వడ్డీ రేటు ప్రకారం వడ్డీ రూపంలో ఏడాదికి రూ . 59 , 400 వస్తుంది . నెలకు రూ . 4 , 950 పొందొచ్చు . ఒకవేళ అకౌంట్ లో రూ . 4 . 5 లక్షలు డిపాజిట్ చేసినట్లైతే 6 . 6 శాతం వడ్డీ ప్రకారం ఏడాదికి రూ . 29 , 700 వస్తుంది . అంటే నెలకు రూ . 2475 పొందొచ్చు . అయితే గతంలో ఈ స్కీమ్ పై 7 . 6 శాతం వడ్డీ వచ్చేది . రూ . 9 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు రూ . 5 , 700 వచ్చేది . ఇప్పుడు రూ . 750 తగ్గింది 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Postoffice Scheme . .  Rs. 5,000 breakup procedure"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0