Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

RBI Guidelines for Banks on Payment of EMIs…

ఈఎంఐల చెల్లింపులో బ్యాంకులకు ఆర్‌బిఐ మార్గదర్శకాలు…
RBI Guidelines for Banks on Payment of EMIs…

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా దేశంలో ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) నెలవారీ రుణ వాయిదా (ఈఎంఐ) చెల్లింపుల మీద 3 నెలల మారటోరియం విధించింది. ఈఎంఐలు ప్రతి నెలా మొదటి వారంలో ఆటోమేటిక్‌గా కస్టమర్‌ బ్యాంక్‌ అకౌంట్ల నుంచి డెబిట్ అయిపోతుంటాయి. ఈఎంఐను దృష్టిలో పెట్టుకొని అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంటారు కస్టమర్లు.. అయితే అందరిలో ఆర్బీఐ మారటోరియం సూచించినట్టుగా రుణాల ఈఎంఐలు చెల్లించాలా? వద్దా? చెల్లిస్తే ఎంతవరకు చెల్లించాలి? మినిమం డ్యూ చెల్లిస్తే సరిపోతుందా? మొత్తం అమౌంట్ చెల్లించాలా? తెలియక కస్టమర్లు గందరగోళానికి గురవుతున్న నేపథ్యంలో పలు బ్యాంకులు వివిధ రకాల ఆప్షన్లు అందిస్తున్నాయి…

కెనరా బ్యాంకు – డిఫాల్ట్ ఆప్షన్ : డిమాండ్ పై మాత్రమే రిలీఫ్ ఉంటుంది.

ఈఎంఐ చెల్లింపును నిలిపివేయాలంటే ఎస్‌ఎంఎస్‌ ద్వారా ‘నో’ అని పంపాల్సి ఉంటుంది.

ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంకు : డిమాండ్ పై మాత్రమే రిలీఫ్ ఉంటుంది.

– ఈమెయిల్ ద్వారా మారటోరియాన్ని కస్టమర్లు అడగవచ్చు.

పిఎన్‌బి (పంజాబ్ నేషనల్ బ్యాంకు) : ఆటోమాటిక్ గా రిలీఫ్ పొందవచ్చు..

– ఒకవేళ చెల్లింపు కొనసాగించాలంటే బ్రాంచ్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

ఎస్‌బిఐ : ఆటోమాటిక్ గా రిలీఫ్ పొందవచ్చు..

– ఒకవేళ చెల్లింపు కొనసాగించాలంటే బ్రాంచ్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

హెచ్‌డిఎఫ్‌సి : కస్టమర్ డిమాండ్‌పై మాత్రమే రిలీఫ్ పొందొచ్చు.

– ఈమెయిల్ ద్వారా కస్టమర్లు బ్యాంకును అడగవచ్చు.

ఐసిఐసిఐ బ్యాంకు : కొన్ని లోన్లపై డిమాండ్ రిలీఫ్ మాత్రమే

– ఈ విధానం ఎంపికల నిర్ణయంపై బ్యాంకులు పనిచేస్తున్నాయి.

ఐడిబిఐ బ్యాంకు : ఆటోమాటిక్ గా రిలీఫ్ పొందవచ్చు.

– బ్యాంకు వెబ్ సైట్ లేదా ఈమెయిల్ ద్వారా కస్టమర్లు సంప్రదించవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "RBI Guidelines for Banks on Payment of EMIs…"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0