Bandobastu Duty at Uvadya Yalu Liquor Stores
ఉపాధ్యాయులు మద్యం దుకా ణాల వద్ద బందోబస్తు డ్యూటికి
ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే రోడ్లపై లాక్‌డౌన్ విధు లను నిర్వహిస్తున్న ఉవాధ్యా యులు తాజాగా మద్యం దుకా ణాల వద్ద బందోబస్తు డ్యూటికి హాజరవాల్సి వచ్చింది.
విశాఖ జిల్లాలో పలు చోట్ల మూడు వారాల నుంచి రహదారులపై టీచ ర్షు, పోలీసులతో కలిసి లాక్‌డౌన్ వి ధులు నిర్వహిస్తు న్నారు. తొలి బ్యాచ్ రిలీవ్ అయింది. మలి బ్యాచ్ విధుల్లో చేరింది.
సోమవారం నుంచి అందు బాటులోకి వచ్చిన మద్యం దుకాణాల బందోబస్తు విధుల్లో మద్యం దుకా ణాల వద్ద రద్దీని నియంత్రించే ఉపాధ్యాయుడు డ్యూ టీల్లో నియమించారు. మద్యం దుకా ణాల వద్ద విధులు నిర్వహించలేమని కొంతమంది టీచర్లు DEO కి ఫిర్యాదు చేశారు. డీఈఓ మాట్లాడినా కొన్నిచోట్ల పోలీస్ అధికారులు టీచర్లు బందోబస్తు విధులు నిర్వహించాల్సిందేనని తేల్సిచెప్పారు. . మద్యం షాపుల వద్ద ఉపాధ్యాయులకు విధులు కేటాయించడాన్ని. ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి.. బుచ్చెయ్యపేట మండలానికి చెందిన 40 మంది ఉపాధ్యాయులను ఇప్పటికే లాక్ డౌన్ విధులు అప్ప గించారని, ఆయా ప్రాంతాల్లో పోలీసులతో కలిసి బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. అయితే సోమవారం మండలంలోని వడ్డాది, బుచ్చెయ్యపెట, రాజాం, సీతయ్యపే టల్లో వున్న మద్యం షాపుల వద్ద ఇద్దరేసి చొప్పున ఉపాధ్యా యులను బందోబస్తుకు పంపారని తెలిపారు.
0 Response to "Bandobastu Duty at Uvadya Yalu Liquor Stores"
Post a Comment