Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

central government has finalized the dates of the IIT, JEE and NEET exams.

central government has finalized the dates of the IIT, JEE and NEET exams.
central government has finalized the dates of the IIT, JEE and NEET exams.


  • ఐఐటీ, జేఈఈ, నీట్‌ పరీక్షల తేదీలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది.
  • ఈ మేరకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ ఫోఖ్రియాల్‌ వివరాలు వెల్లడించారు.
  •  ఐఐటీ-జేఈఈ మెయిన్‌ పరీక్షలు జూలై 18, 20, 21, 22, 23 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
  • ఇక నీట్‌ పరీక్షను జూలై 26న నిర్వహించనున్నట్లు వెల్లడి.
  • ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల తేదీలను మాత్రం కేంద్రం ఇంకా ప్రకటించలేదు.
  • అయితే ఆగస్టులో జేఈఈ అడ్వాన్సుడ్‌ పరీక్షలు నిర్వహిస్తామని.
  • త్వరలోనే తేదీలు ప్రకటిస్తామని కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ చెప్పారు.
  • సీబీఎస్‌ఈ పరీక్షలతో పాటు పది, పన్నెండో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "central government has finalized the dates of the IIT, JEE and NEET exams."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0