Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The municipality from next month Full-time wages? AP government doing drills.

వచ్చే నెల నుంచి పురపాలక శాఖ
 పూర్తి స్థాయి వేతనాలు ? కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.

 రాష్ట్రంలోని పురపాలక శాఖ ఉద్యోగులకు జూన్ నుం చి పూర్తి జీతం చెల్లించే అ వకాశాలున్నట్లు తెలు స్తోంది . కోవిడ్ 19 వ్యా ప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా మార్చి , ఏప్రిల్ నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వేత నాలు 50 శాతం తగ్గించి చెల్లి స్తోంది . కానీ , ప్రజారోగ్య విభాగంలో పని చేస్తున్న కార్మికులకు పూర్తి స్థాయిలో జీతాలను చెల్లిస్తున్నారు . ఇదే క్రమంలో క రోనా నియంత్రణలో భాగంగా పురపాలక శాఖా అధికారుల నుంచి కార్యాలయ ఉద్యో గుల వరకు అత్యవసర సేవలుగా పరిగణిం చి పూర్తి వేతనం చెల్లించాలన్న ప్రతిపాదన లు ప్రభుత్వ పరిశీలిస్తున్నట్టు అధికార వర్గా లు చెబుతున్నాయి . గ్యాస్ లీకేజీ దుర్ఘటన "
వల్ల ప్రస్తుతం విశాఖపట్నం పర్యటనలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం . అంతేకాకుండా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగు పడిన తర్వాత వీలైనంత త్వరగా చెల్లించనున్నారు . కరోనా వైరస్ వ్యాప్తి , లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో గత రెండు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు తగ్గించి ఇస్తోంది . అయితే వైద్యులు , పోలీసులు , పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే ప్రభుత్వం పూర్తిస్థాయి వేతనాలు ఇస్తోంది . మిగిలిన ఉద్యోగులకు జీతాల్లో 50 శాతం , 10 శాతం మేర కోతలను విధిస్తూ వస్తోంది . అయితే వచ్చే నెల నుంచి పూర్తి స్థాయి వేతనాలు ఇవ్వనున్నట్లు సమాచారం .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The municipality from next month Full-time wages? AP government doing drills."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0