4166 Postal jobs
పోస్టాఫీస్ తీపికబురు..4166 ఉద్యోగాల భర్తీ
నిరుద్యోగులకు పోస్టల్ శాఖ శుభవార్త చెప్పింది.
మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మొత్తం 4166 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
జూన్ 8 నుండి దరఖాస్తు ప్రారంభమైన ఈ పోస్టులకు అప్లై చేసేందుకు చివరి తేదీ జులై 7.
విద్యార్హత: టెన్త్ పాస్
వయసు 18 నుండి 40 ఏళ్ల లోపు
అప్లికేషన్ ఫీజు: రూ.100/-
మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
హర్యానాలో 608, మధ్యప్రదేశ్ లో 2834, ఉత్తరాఖండ్ లో 724 పోస్టులు ఉన్నాయి.
అప్లై చేయాలనుకుంటే ఈక్రింది లింక్ పై క్లిక్ చేయండి
appost.in/gdsonline

పోస్టల్ శాఖ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాబట్టి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
0 Response to "4166 Postal jobs"
Post a Comment