Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APVVP: Releasead for 723 jobs in APVVP

APVVP: ఏపీవీవీపీలో 723 ఉద్యోగాలకు ప్రకటన విడుదల
APVVP: Releasead for 723 jobs in APVVP


ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ (ఏపీవీవీపీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 723 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన వెలువడింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ (ఏపీవీవీపీ), కుటుంబ సంక్షమ శాఖ రాష్ట్రంలోని వైద్య‌ విధాన ప‌రిష‌త్ హాస్పిట‌ల్స్‌లో ఖాళీగా ఉన్న 723 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన వెలువడింది. గైన‌కాల‌జీ, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, పాథాలజీ, రేడియాలజీ, డెర్మ‌టాల‌జీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. దరఖాస్తు దారుల వయసు 01.7.2020 నాటికి 42 ఏళ్లు మించ‌కూడ‌దు. అక‌డ‌మిక్ మెరిట్, ఇత‌ర వివ‌రాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఔత్సాహిక అభ్యర్థులు జులై 18, 2020 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం ఖాళీలు: 723

1. సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ స్పెష‌లిస్ట్-692‌

2. డెంట‌ల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌-31

ఉద్యోగ వివరాలు

ఉద్యోగం పేరు: సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ స్పెష‌లిస్ట్, డెంట‌ల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌

వివరణ: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ (ఏపీవీవీపీ), కుటుంబ సంక్షమ శాఖ రాష్ట్రంలోని వైద్య‌ విధాన ప‌రిష‌త్ హాస్పిట‌ల్స్‌లో ఖాళీగా ఉన్న 723 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన వెలువడింది. గైన‌కాల‌జీ, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, పాథాలజీ, రేడియాలజీ, డెర్మ‌టాల‌జీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

ప్రకటన తేదీ        10.06.2029

ఆఖరి తేదీ         18.07.2020

ఉద్యోగ రకం ఫుల్ టైం

ఉద్యోగ రంగం ఏపీవీవీపీ

వేతనం: 53,500/నెలకి

నైపుణ్యాలు మరియు విద్యార్హత
పేర్కొనలేదు

అర్హతలు: పోస్టును అనుస‌రించి బీడీఎస్‌/ త‌త్సమాన, సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పీజీ డిగ్రీ/ డిప్లొమా/ డీఎన్‌బీ/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.

Notification 

Online apply here

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APVVP: Releasead for 723 jobs in APVVP"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0