Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

You can find out the details of your school incorrectly entered in the following steps

మీ పాఠశాల యూడైస్ నందు తప్పుగా నమోదైన వివరాలను కింది పద్దతులను అనుసరించి తెలుసుకోవచ్చు.


You can find out the details of your school incorrectly entered in the following steps


 క్రింది లింక్ నందు...

యూజర్ నేమ్ ::- డైస్ కోడ్
పాస్వర్డ్ ::- చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్
సూచించిన క్యాప్చర్ కోడ్ నమోదు చేసి సబ్మిట్ చేయవలెను.

లాగిన్ తదనంతరం... 

 రిపోర్ట్స్ కాలమ్ ను తాకిన...

 యూడైస్+ సెక్షన్ వ్యాలిడేషన్ వివరాలు వచ్చును.

ఈ వివరాల నందు గల...

సెక్షన్ 1,2&3 లను వరుసగా ఎంపిక చేసుకొని గో ఆప్షన్ ను తాకవలెను.

ఇప్పుడు మీ పాఠశాల యూడైస్ వివరాలలో *తప్పుగా నమోదైన అంశాలు 7 వ కాలమ్ నందు "ఎర్రర్ డిష్క్రిప్షన్" కింద చూపించ బడి ఉంటాయి

మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయమును సంప్రదించి తప్పుగా నమోదైన వివరాలు సరిచేసుకొనవలయును.

DOWNLOAD UDISE LINK HERE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "You can find out the details of your school incorrectly entered in the following steps"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0