Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

This is the only option that 90% of parents with no online use have

ఆన్లైన్ క్లాసులతో నో యూజ్ 90 % తల్లిదండ్రులది ఇదే ఒపీనియన్
This is the only option that 90% of parents with no online use have


  • “ ఆన్లైన్ క్లాసులతో పిల్లలు నేర్చుకునేది తక్కువ , మాపైనే ఎక్కువ బర్డెన్ పడుతోంది .
  •  వీడియో క్లాసెస్ యూజ్ ఫుల్ గా లేవు . అదేపనిగా గ్యాడ్జెట్స్ చూస్తుండడం వల్ల ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి 
  • " హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ సర్వేలో పేరెంట్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇది .
  •  లాక్ డౌన్లో ప్రైవేట్ స్కూల్ మేనేజ్ మెంట్స్ తీరు , ఆన్లైన్ క్లాసులు , స్కూల్స్ రీ ఓపెన్ తదితర అంశాలపై సిటీలో ఈ సర్వే చేశారు .
  • టీచర్స్ చెప్పేది తక్కువ .. ఇచ్చే హోంవర్క్ ఎక్కువ 
  • అన్ని ఫీజులు కట్టాలంటూ రూల్స్ బ్రేక్ చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ 
  • కిందటేడు కంటే 50 % ఫీజు అదనం 
  • వ్యాక్సిన్ వచ్చాకే రీ ఓపెన్ చేయాలన్న 82.9 % మంది 
  •  హెచ్ఎస్ పీఏ సర్వేలో తెలిపిన పేరెంట్స్


 స్కూల్ కి వెళ్తే ట్యూషన్ , ట్రాన్స్ పోర్టేషన్ , లైబ్రరీ , మెస్ , a యాన్యువల్ , ఆక్టివిటీస్ , టర్మ్ . ఇలా పలు రకాల ఫీజులను మేనేజ్ మెంట్స్ వసూలు చేస్తాయి . కరోనా టీ ఎఫెక్ట్ తో ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు మాత్రమే చెప్తు న్నారు . టీచర్స్ చెప్తున్న దానికే ట్యూషన్ ఫీజు తీసుకో ను వాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది . కిందటేడు ఫీజులే కంటిన్యూ చేయాలని స్పష్టం చేసింది . ప్రైవేట్ పి . స్కూల్స్ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు . నే ట్యూషన్ ఫీజుతో పాటు అన్నీ పేచేయాలంటున్నా  యని హెచ్ఎస్పీఏ సర్వేలో పేరెంట్స్ తెలిపారు .
ఉపయోగం ఉందా అంటే ...
 టీచర్లు పిల్లలకు ఇచ్చే అసైన్మెంట్స్ బాధ్యతను పేరెంట్స్ పైనే వేస్తున్నారు . క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి , హోమ్ వర్క్ చేయించే వరకు తల్లిదండ్రులే అన్నీ చూసుకుని టీచర్స్ కి మెయిల్ , వాట్సాప్ లో పం పిస్తున్నారు . ఆన్లైన్ క్లాసుల ద్వారా పిల్లలు చదువు నేర్చుకుంటున్నారని మీరు భావిస్తున్నారా ? అనే ప్ర శ్నకు 90 % మంది ఎలాంటి యూజ్ లేదని చెప్పారు
స్కూల్స్ రీ ఓపెన్ పై ..
ఆగస్ట్ లోస్కూల్స్ ఓపెన్ చేసే అవకాశాలున్నా , ఇ లాంటి పరిస్థితుల్లో వద్దంటున్నారు . పేరెంట్స్ . స్కూల్స్ రీఓపెన్ పై ప్రశ్నించగా , డిఫరెంట్ రెస్పాన్స్ వచ్చింది . జూలో ఓపెన్ చేయాలని 0.9 % , జులైలో అని 5.5 % , లాక్ డౌన్ ఎత్తేశాక అని 3.4 % , గవర్న మెంట్ ఆదేశాల ప్రకారమని 19.2 % , వ్యాక్సిన్ కనిపెట్టిన తర్వాతే ఓపెన్ చేయాలని 82.9 % మంది పేరెంట్స్ చెప్పారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "This is the only option that 90% of parents with no online use have"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0