Central Government description of how much the Aadhaar card changes
ఆధార్ కార్డులో మార్పులకు ఎంత ఖర్చవుతుందో సెంట్రల్ గవర్నమెంట్ వివరణ.
ఆధార్ ఎన్‌రోల్మెంట్ చార్జస్ పెంచుతూ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఆధార్‌కు సంబంధించి మార్పు, చేర్పులు ( అడ్రస్, వేలిముద్రలు, వ్యక్తిగత వివరాల మార్పు, ఐరిస్ అప్‌డేషన్) కోసం ఇక నుంచి రూ. 100 చెల్లించాల్సి ఉంటుందని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది.
కేవలం వివరాల మార్పు, చేర్పులు మాత్రమే అయితే రూ.50 ఖర్చు అవుతుందని, ఆధార్ కార్డు ప్రింట్ తీసుకోవడానికి రూ.30 చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ఈ మేరకు ఆధార్ సెంటర్ల నిర్వాహకులకు యూఐడీఏఐ ఇచ్చే రేట్లనూ పెంచింది కేంద్రం.

0 Response to "Central Government description of how much the Aadhaar card changes"
Post a Comment