Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CM green signal for teacher transfers.

ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్...
CM green signal for teacher transfers.

సీఎం విద్యాశాఖ లో చేపడుతున్న నాడు-నేడు పనులపై అధికారులతో  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బదిలీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 10వ తరగతి పరీక్షల తర్వాత బదిలీలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని , విద్యార్ధుల సంఖ్యను బట్టి బదిలీలు జరపాలని ఆదేశం. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని ఆదేశం.
ఈ సందర్భం గా నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న బెంచీలు, చాక్ బోర్డులు, ఫ్యాన్లు, వాటర్ ఫ్యూరిఫయర్లు, స్టోరేజ్ ర్యాక్ లు ఇతర సదుపాయాలను పరిశీలించడం జరిగింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CM green signal for teacher transfers."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0