Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Duties for Teachers Lessons for the month of July online Assignment of duties for the resolution of doubts

టీచర్లకు విధులు
ఆన్ లైన్ లోనే జూలై నెల పాఠాలు
సందేహాల నివృత్తికి విధుల కేటాయింపు
Duties for Teachers  Lessons for the month of July online  Assignment of duties for the resolution of doubts

ఏలూరు న్యూస్
 నూతన విద్యా సంవత్సరంలో భాగంగా జూలై నెలకు సంబంధించి పాఠ్యాంశాలను కూడా బ్రిడ్జి కోర్సులో రూపకల్పన చేసినట్టు డీఈవో సీ వీ రేణుక తెలిపారు.

దీనిలో భాగంగా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ వీడియో క్లాసులు ఏర్పాటు చేశారు.

జిల్లాలోని 2830 ప్రాథమిక పాఠశాలల్లో 1,27,685 మంది విద్యార్థులకు వర్క్ బుక్ లు పంపిణీ చేసినట్లు వివరించారు.

ఈ మేరకు స్కూల్ టీచర్లు నిర్ణీత షెడ్యూల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

 ఆ ప్రకారం ఈ నెల 16వ తేదీ నుంచి ప్రతి మంగళవారం ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, 17 నుంచి ప్రతి బుధవారం 6,7 తరగతులకు చెందిన విద్యార్థులకు సందేహాలు నివృత్తి చేసేందుకు హైస్కూల్ హెచ్ఎంలు టీచర్లు అందు బాటులో ఉండాలని సూచించారు.

 19 నుంచి ప్రతి శుక్రవారం 8,9 తరగతులకు చెందిన విద్యార్థులు పాఠశాలకు వచ్చి తమ సందేహాలను టీచర్లవద్ద నివృత్తి చేసుకోవాల న్నారు.

అలాగే 10వ తరగతి భోధించే టీచర్లు ప్రతి బుధ,శుక్ర వారాల్లో పాఠశాలకు హాజరుకావాలన్నారు.
 వీడియో తరగతులను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకునేలా అధికారులు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈవోలు, డీవైఇవోలు చర్యలు తీసుకోవడంతోపాటు టీచర్లు, విద్యార్థుల హాజరును నమోదు చేయాలన్నారు.
 ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం భోధనకు ఏర్పాట్లుజరుగుతున్నాయన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Duties for Teachers Lessons for the month of July online Assignment of duties for the resolution of doubts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0