Good news for AP government employees!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజుల పని దినాలను మరో ఏడాదిపాటు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులను జారీ చేశారు. సచివాలయం ఉద్యోగులు, హెచ్‌వోడీల కార్యాలయాల ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.
0 Response to "Good news for AP government employees!"
Post a Comment