New textbooks are coming out in August
ఆగష్టు నెలకల్లా కొత్త పాఠ్యపుస్తకాలు వస్తున్నాయి
1.అన్ని తరగతులకు తెలుగు, ఇంగ్లీష్ విడివిడిగా సంవత్సర మొత్తం సిలబస్ తో పుస్తకాలు వస్తున్నాయి.
2. లెక్కలు, సైన్సు పుస్తకాలు 4 నెలల కాలానికి 4 పాఠాలతో సెమిస్టర్ సిస్టం లో విడివిడిగా వస్తున్నాయి. 4నెలల తర్వాత మిగిలిన పాఠాలతో ఇంకో సెట్ వస్తాయి.
3.మాధ్యమం భేదం లేకుండా ఉండటానికి లెక్కలు,సైన్సు పుస్తకాలు bilingual గా వస్తున్నాయి. ఒక పేజీ తెలుగులో దాని ప్రక్క పేజీ అదే విషయం ఇంగ్లీష్ లో వస్తుంది.
4. ఇందుకు సంబంధించి జులై నెల 1 నుండి 1,2 తరగతులకు ఉదయం 11 to 12 వరకు మరియు 3,4,5 తరగతులకు 12 తో 1 గంట వరకు రోజుకు ఒక సబ్జెక్టు చొప్పున వీడియో తరగతులు dd సప్తగిరి లో వస్తాయి.

0 Response to "New textbooks are coming out in August"
Post a Comment