Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Telangana 10th class pass without exam ..

తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు లేకుండానే పాస్..!
Telangana 10th class pass without exam ..

కరోనా ఎఫెక్ట్‌తో తెలంగాణలో పరీక్షలు లేకుండానే టెన్త్ విద్యార్థులను పాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ తో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సీఎస్ సోమేష్ కుమార్, విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలు..? విద్యార్థులను గ్రేడింగ్ ఇవ్వాలి అంటే ఏ ప్రాతిపదికన ఇవ్వాలి? అనే దానిపై చర్చ జరిగింది. పదవ తరగతి పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను గ్రేడింగ్ ఇచ్చి పాస్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశాలు..
పదోతరగతి విద్యార్థుల SA-1, ప్రీ ఫైనల్ అండ్ ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కుల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు. ఇప్పటికే ఇంటర్నల్ మార్కులు  ssc బోర్డ్ వెబ్ సైట్ లోకి అప్లోడ్ చేసిన పాఠశాలలు. ఈ మూడింటి ప్రాతిపదికన ssc అప్గ్రేడ్ చేయనున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Telangana 10th class pass without exam .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0