Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The promissory note should be written like this ... or what if the debt is incurred?

ప్రామిస‌రీ నోట్ ఇలా రాసుకోవాలి… లేక‌పోతే అప్పు ఎగ్గొట్టినా ఏం చేయ‌లేరు.!
The promissory note should be written like this ... or what if the debt is incurred?

సాధార‌ణంగా అప్పులు ఇచ్చిన‌ప్పుడు చాలా మంది ప్రామిస‌రీ నోట్ రాసుకుంటారు. అయితే ప్రామిస‌రీ నోట్ లో కొన్ని అంశాల‌ను ఖ‌చ్చితంగా రాయాల్సి ఉంటుంది. అలా రాయ‌ని ప‌క్షంలో …. ప్రామిస‌రి నోట్ చిత్తు కాగితమే అవుతుంది.!

ప్రామిస‌రీ నోట్ రాసే విధానం

  • నేను X అనే వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాను.
  • తిరిగి నేను Xకు గానీ , X సూచించిన ఇత‌రుల‌కు కానీ అప్పు తీసుకున్న డ‌బ్బు చెల్లిస్తాను అనే పాయింట్ త‌ప్ప‌కుండా ఉండాలి.!
  • అప్పు ఇచ్చే వాళ్లు, తీసుకునే వాళ్లు ఇద్ద‌రికీ 18 సంవ‌త్స‌రాలు నిండి ఉండాలి.
  • మతిస్థిమితం లేని వారు రాసిన ప్రామిసరీ నోట్ చెల్లదు.!
  • ప్రామిసరీ నోట్ రాసుకునేప్పుడు ఇద్దరు సాక్షులు తప్పనిసరిగా ఉండాలి.
  • రెవెన్యూ స్టాంప్ అంటించి ( మినిమం 1 రూపాయి స్టాంప్ ) స్టాంప్ పై అడ్డంగా సంతకం చేయాలి.
  • ప్రామిసరీ నోట్ కి మూడేండ్ల కాలపరిమితి ఉంటుంది.
  • ప్రామిస‌రీ నోట్ పై కోటి రూపాయ‌ల వ‌ర‌కు అప్పు ఇవ్వొచ్చు.!
  • డబ్బు ఎగ్గొడితే…ప్రామిస‌రీ నోట్ స‌హాయంతో న్యాయ ప‌రంగా ఆ డ‌బ్బును రాబ‌ట్టుకునే అవ‌కాశ‌ముంటుంది.!
  • పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చేప్పుడు న్యాయవాది సమక్షంలో ప్రామిసరీ నోట్ రాసుకోవడం బెట‌ర్.!

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The promissory note should be written like this ... or what if the debt is incurred?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0