Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

To provide quality education ...

నాణ్యమైన విద్య అందాలంటే...ఇలా ఉండాలి
సింగిల్ టీచర్ లేని పాఠశాలలు అభినందనీయం
To provide quality education ...

విద్యాశాఖలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు, ఇంగ్లీషు మీడియం లతో కార్పొరేట్ లుక్ ఓక్కటే సరిపోదు.

ఇలా ఉండాలి....

  • 1. తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి.
  • 2. ప్రస్తుతం రేషనలైజేషన్ ప్రకారం 60మందికి 2 ఉపాధ్యాయులు : అంటే ఒక్కొక్కరు 30మందికి, 3తరరగతులకు 12 సబ్జెక్టులు బోధించాల్సివుంటుంది.
  • 3. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులు సరిపోకుంటే... విద్యావాలంటిర్లను నియమించాలి.
  • (దీని వలన మరింతమంది నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఉపాధి లభిస్తుంది.)
  • 4. 151 మందికి ఒక PSHM అంటే....మిగిలిన పాఠశాలలకు PSHM అవసరంలేదా?
  • నేడు రోజురోజుకు అడుగుతున్న పరిపాలనా నిర్వహనా విషయాలు, online పనులు చేయాలంటే... 2తరగతులకు 8 సబ్జెక్టులు బోధిస్తూ ఈ పనులు నిర్వహిస్తూవుంటే.... నాణ్యమైన విద్య అందించడం అసాధ్యం.
  • 5. UP తరగతులలో 20మందికి 4SAలు
  • మంచిదే. ప్రస్తుతం చాలా పాఠశాలలలో SGTలే ఆతరగతులను బోధిస్తున్నారు. వారి స్థానాలలో SAలను నియమిస్తే మంచిదే.
  • ఉపాధ్యాయులకు విధ్యేతర పనులన్నీ తొలగించాలి.
  •               

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "To provide quality education ..."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0