Andhra Pradesh Jobs: In the Health Department of Andhra Pradesh job replacement
Andhra Pradesh Jobs : ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శాఖలో
భారీగా ఉద్యోగాల భర్తీ ... జిల్లాల వారీగా ఖాళీలు ఇవే.
Andhra Pradesh Jobs ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు శుభవార్త . విజయనగరం , కృష్ణా , గుంటూరు , నెల్లూరు జిల్లాల డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్- DMHO కార్యాలయాలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాయి .
ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య శాఖలో భారీగా ఖాళీల భర్తీ జరుగుతోంది. జిల్లాలా వారీగా పోస్టుల్ని భర్తీ చేసేందుకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్-DMHO కార్యాలయాలు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాయి. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, రేడియోగ్రాఫర్ లాంటి పోస్టులున్నాయి. విజయనగరం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 757 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి జిల్లాల వారీగా చివరి తేదీలు వేర్వేరుగా ఉన్నాయి.
విజయనగరం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో జూలై 22 లోగా, కృష్ణా జిల్లాలో జూలై 24 లోగా అప్లై చేయాలి.
డీఎంహెచ్ఓ విజయనగరం మొత్తం పోస్టులు- 129
స్టాఫ్ నర్స్- 76
ల్యాబ్ టెక్నీషియన్- 26
ఫార్మాసిస్ట్- 27
డీఎంహెచ్ఓ గుంటూరు మొత్తం పోస్టులు- 218
స్టాఫ్ నర్స్- 119
ల్యాబ్ టెక్నీషియన్- 43
ఫార్మాసిస్ట్- 23
ఎంఎన్ఓ- 18
ఎఫ్ఎన్ఓ- 15

0 Response to "Andhra Pradesh Jobs: In the Health Department of Andhra Pradesh job replacement"
Post a Comment