Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

UPSC Civil Services Exam 2020 Dates

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. సివిల్స్ పరీక్షల షెడ్యూల్ ఇదే ..
UPSC Civil Services Exam 2020 Dates

UPSC Civil Services Exam 2020 Dates ప్రతి సంవత్సరం దాదాపు 7 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలకు రాస్తుంటారు . కానీ ఈ సంవత్సరం సుమారు 10 లక్షల మంది ప్రిలిమ్స్ రాసేందుకు అప్లై చేసుకున్నట్టు తెలుస్తోంది 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ కమిషన్ 2020 సంవత్సారానికి సంబంధించి నిర్వహించే సివిల్స్ పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. అందులో భాగంగానే అక్టోబరు 4, 2020న సివిల్స్ ప్రిలిమినరీ, జనవరి 8, 2021న యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలిపింది. వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షను మే 31న నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేశారు.
2019 సంవత్సరానికి సంబంధించి నిర్వహించాల్సిన పర్సనాలిటీ టెస్టులు జూలై 20, 2020 నుంచి ప్రారంభమవుతాయని, ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం అందించనున్నట్టు యూపీఎస్సీ పేర్కొంది. అయితే ప్రతి సంవత్సరం దాదాపు 7 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలకు రాస్తుంటారు. కానీ ఈ సంవత్సరం సుమారు 10 లక్షల మంది ప్రిలిమ్స్ రాసేందుకు అప్లై చేసుకున్నట్టు తెలుస్తోంది


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "UPSC Civil Services Exam 2020 Dates"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0