Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Alternative education calendar- Separation of students & Action plans

ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్- విద్యార్థుల విభజన
CancelAlternative education calendar- Separation of students & Action plans

ఉపాధ్యాయులు తమ కార్యాచరణ ప్రణాళిక అమలు కొరకు విద్యార్థులను మూడు రకాలుగా విభజించుకోవలసి ఉంటుంది...
1. హై టెక్, 2. లో టెక్ & 3. నో టెక్
హై టెక్: ఆన్ లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్న విద్యార్థులు (స్మార్ట్ ఫోన్/ట్యాబ్/డెస్క్టాప్, అందుబాటులో ఇంటర్నెట్)
లో టెక్: రేడియో లేదా దూరదర్శన్ అందుబాటులో ఉన్న విద్యార్థులు
నో టెక్: కంప్యూటర్ గాని మొబైల్ గాని రేడియో గాని దూరదర్శన్ గాని అందుబాటులో లేని విద్యార్థులు
ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఎంత మంది విద్యార్థులను ( Hi tech , Low tech , No tech)  దత్తత తీసుకున్నారో నమోదు చేయవలసిన పత్రం..

DOWNLOAD Copy

Student action plan pdf

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Alternative education calendar- Separation of students & Action plans"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0