Alternative education calendar- Separation of students & Action plans
ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్- విద్యార్థుల విభజన
ఉపాధ్యాయులు తమ కార్యాచరణ ప్రణాళిక అమలు కొరకు విద్యార్థులను మూడు రకాలుగా విభజించుకోవలసి ఉంటుంది..
1. హై టెక్, 2. లో టెక్ & 3. నో టెక్
హై టెక్: ఆన్ లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్న విద్యార్థులు (స్మార్ట్ ఫోన్/ట్యాబ్/డెస్క్టాప్, అందుబాటులో ఇంటర్నెట్)
లో టెక్: రేడియో లేదా దూరదర్శన్ అందుబాటులో ఉన్న విద్యార్థులు
నో టెక్: కంప్యూటర్ గాని మొబైల్ గాని రేడియో గాని దూరదర్శన్ గాని అందుబాటులో లేని విద్యార్థులు
Alternative Education Calendar
CLASS-I PHASE-1
CLASS-II PHASE-1
CLASS-III PHASE-1
CLASS-IV PHASE-1
CLASS-V PHASE-1
ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఎంత మంది విద్యార్థులను ( Hi tech , Low tech , No tech) దత్తత తీసుకున్నారో నమోదు చేయవలసిన పత్రం..
DOWNLOAD Copy
Student action plan pdf

0 Response to "Alternative education calendar- Separation of students & Action plans"
Post a Comment