Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Andhra Pradesh Jobs: 580 jobs in Andhra Pradesh ... Here are the details of the vacancies.

Andhra Pradesh Jobs : ఆంధ్రప్రదేశ్ లో 580 ఉద్యోగాలు ... ఖాళీల వివరాలు ఇవే.
Andhra Pradesh Jobs: 580 jobs in Andhra Pradesh ... Here are the details of the vacancies.

Andhra Pradesh Jobs ఆంధ్రప్రదేశ్లో 580 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది . నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అనంతపురం జిల్లాలో 580 పోస్టుల్ని భర్తీ కానున్నాయి. నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిని భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, గార్డెనర్, డీఈఓ, సీనియర్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, టెలిఫోన్ ఆపరేటర్, ఎక్స్‌రే అటెండెంట్, అటెండర్స్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూలై 17న ప్రారంభమైంది. దరఖాస్తుకు జూలై 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను మీరు https://ananthapuramu.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు

మొత్తం ఖాళీలు- 580


  1. స్టాఫ్ నర్స్- 295
  2. సీనియర్ అసిస్టెంట్- 2
  3. స్టోర్ కీపర్ కమ్ క్లర్క్- 5
  4. జూనియర్ అసిస్టెంట్- 4
  5. డేటా ఎంట్రీ ఆపరేటర్- 5
  6. టెలిఫోన్ ఆపరేటర్- 3
  7. రిసెప్షనిస్ట్- 3
  8. ఓటీ టెక్నీషియన్- 6
  9. ల్యాబ్ టెక్నీషియన్- 28
  10. ల్యాబ్ అటెండెంట్- 3
  11. రేడియో గ్రాఫర్స్- 3
  12. మెడికో సోషల్ వర్కర్- 2
  13. ఫార్మాసిస్ట్- 36
  14. మెడికల్ రికార్డ్స్ ఆఫీసర్- 1
  15. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్- 2
  16. అటెండర్స్- 4
  17. ఎంఎన్ఓ- 10
  18. ఎఫ్ఎన్ఓ- 10
  19. స్ట్రెచర్ బేరర్- 4
  20. ఎలక్ట్రీషియన్- 4
  21. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్- 6
  22. ఎక్స్ రే అసిస్టెంట్- 3
  23. అటెండర్స్- 5
  24. మార్చురీ మెకానిక్- 1
  25. ఎంఎన్ఓ- 29
  26. ఎఫ్ఎన్ఓ- 22
  27. బార్బర్- 3
  28. గార్డెనర్- 2
  29. స్ట్రెచర్ బేరర్- 6
  30. మార్చురీ అటెండర్- 2
  31. లిఫ్ట్ అటెండీస్- 2
  32. థియేటర్ అసిస్టెంట్- 9
  33. నర్సింగ్ ఆర్డర్లీ- 41
  34. డేటా ఎంట్రీ ఆపరేటర్- 19


దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 17

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 31

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Andhra Pradesh Jobs: 580 jobs in Andhra Pradesh ... Here are the details of the vacancies."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0