Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Confused readings .. Is physical distance possible in schools

చదువులు అయోమయం .. 
పాఠశాలల్లో భౌతిక దూరం సాధ్యమేనా ? 
 కార్పొరేట్ విద్యార్థులకు కొనసాగుతున్న ఆన్లైన్ క్లాసులు 
ఇంకా విడుదలవ్వని మార్గదర్శకాలు రెండెంచల బోధనపై అధికారుల దృష్టి !
Confused readings ..  Is physical distance possible in schools

జిల్లాలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టకపోవడం వల్ల ఈ ఏడాది విద్యా సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనేది ప్రశ్నార్థకమైంది . తొలుత ఆగస్టు 3 నుంచి పాఠశాలలు పున : ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా సెప్టెంబరు ఐదుకు వాయిదా వేసింది . అయినా కరోనా ఉధృతి ఎప్పటికి తగ్గుముఖం పడుతుందో తెలియని అయోమయం నెలకొంది . ఈ నెలలో ఇప్పటికే 13,127 మంది కరోనా బారిన పడ్డారు . జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కరోనా వ్యాపిస్తోంది . తొలుత పట్టణ ప్రాంతాలకు పరిమితమైన వైరస్ క్రమంగా మండల కేంద్రాలు , ఆ తర్వాత గ్రామాలకూ వ్యాపించింది . ఇప్పటికే విద్యార్థులు పాఠశాలలకు దూరమై నాలుగు నెలలు దాటింది . 120 రోజులుగా పాఠశాల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు . కొంత మందికి కనీస వ్యాయాయమూ కరువైంది . సౌకర్యాలేమీ లేని విద్యార్థులు టీవీలకు పరిమితమవుతున్నారు . గత నెలలోనే కొన్ని పాఠశాలలు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాయి . కార్పొరేట్ పాఠశాలల నిర్వాహకులు జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ క్లాసులు చెబుతు ఆన్నరు . కొన్ని విద్యా సంస్థల వారు ఉపాధ్యాయులు బోధించే సమయంలో రికార్డు చేసి యూ ట్యూబ్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు పంపుతున్నారు . అయితే స్మార్టు ఫోన్ సౌకర్యం లేని వారు ఈ తరగతులను ఉపయోగించుకోలేకపోయారు . తమ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు ఇతర సంస్థల్లోకి వెళ్లకుండా పలు కార్పొరేట్ విద్యా సంస్థల నిర్వాహకులు ఆన్లైన్ తరగతులను నిర్వహించారనే భావన భావన వ్యక్తమవుతోంది . మరోవైపు ఆన్లైన్ క్లాసులు నిర్వహించొద్దని రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ఆదేశాలు జారీ చేసింది . అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ క్లాసుల నిర్వహణే మార్గమని స్పష్టం చేసింది . పాఠశాలలు తెరిచేందుకు ఇంకా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వలేదు . కొన్ని పాఠశాలలు మాత్రం గత 45 రోజుల నుంచి ఆన్లైన్ తరగతులను కొనసాగిస్తున్నాయి . పాఠశాలలను సెప్టెంబరు ఐదు నుంచి తెరవాలని నిర్ణయించినా ఎలా నిర్వహించాలనే అంశాలపై మార్గదర్శకాలు రాలేదని విద్యాశాఖాధికారులు -చెబుతున్నారు . తరగతికి ఎంత మంది ఉండాలి ? భౌతిక దూరం పాటించే ప్రక్రియ ఎలా చేస్తే విజయవంతం అవుతుంది ? తొలుత ఏ క్లాసుల వారిని పాఠశాలలకు అనుమతించాలి ? ఎంత సమయం వారిని పాఠశాలలో ఉంచాలి ? రోజుకు - ఎన్ని సబ్జెక్టు బోధించాలి ? సిలబస్ తదితర అంశాలపై ఇంకా ఏ స్థాయిలోనూ స్పష్టత లేదని -ఉపాధ్యాయులు వాపోతున్నారు . మారుమూల ప్రాంతాల నుంచి డివిజన్ , జిల్లా కేంద్రాలకు -సంబంధిత విద్యా సంస్థల బస్సుల నిర్వాహకులు - ఎలా తీసుకురావాలి ? బస్సులో పిల్లల మధ్య - భౌతిక దూరం సాధ్యమవుతుందా ? కార్పొరేట్ పాఠశాలల్లో క్లాసుకు 40 మంది ఉన్న పరిస్థితీ లేకపోలేదు . బెంచికి ముగ్గురు కూర్చొనే పరిస్థితి నుంచి ఒక్కరికి కూర్చొబెడితేనే భౌతిక దూరం సాధ్యమవుతుందని చెబుతున్నారు . సెక్షన్ల సంఖ్య పెంచినా ప్రాథమిక విద్యార్థులకు పాఠశాలలో పనిచేసే నాల్గో తరగతి ఉద్యోగులే ఎక్కువగా ఆహార పానియాలు అందివ్వడం , టాయిలెట్‌కు వెళితే శుభ్రపర్చడం వంటి పనులు చేస్తుంటారు . ఈ పరిస్థితుల్లో వందలాది మంది విద్యార్థులతో మమేకమై పనిచేసే ఆయాలు , ఉపాధ్యాయులకూ కరోనా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధ్యయనం చేయలేదనే వాదన వినిపిస్తోంది . అవసరం ఉంది . పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ , పాఠశాలలకు కొన్ని పాఠశాలల్లో లోపలికి , బయటకు వెళ్లే తల్లిదండ్రుల రాకపోకలపై నియంత్రణ తదితర మార్గాలు ఒక్కటే ఉండటం వల్ల విద్యార్థుల మధ్య అంశాల పై ఏలా వ్యవహారించాలనే అంశంలోనే అసలు భౌతిక దూరం అమలు చాలా కష్టసాధ్యమే కార్పొరేట్ విద్యా సంస్థలూ తర్జన భర్జనలు భావనా ఉంది . అధిక సంఖ్యలో విద్యార్థులుండే పడుతున్నాయి . " అయితే కరోనా ఉధృతి కార్పొరేట్ పాఠశాలలలో ఉన్న మౌలిక కొనసాగుతున్నా కార్పొరేట్ పాఠశాలు ఇప్పటికే 80 సదుపాయాలు , కరోనా బారిన పడకుండా శాతం విద్యార్థులకు పుస్తకాలు విక్రయించడం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల పై విద్యా శాఖ గమనార్హం .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Confused readings .. Is physical distance possible in schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0