Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Govt Jobs: 147 jobs in SEBI to begin application process

Govt Jobs : సెబీలో 147 ఉద్యోగాలు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.

SEBI Recruitment 2020  మొత్తం 147 పోస్టుల భర్తీకి సెక్యూరిటీస్ అండ్ ఎ ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా- SEBI దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది . నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం.

ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. భారతీయ స్టాక్ మార్కెట్ల రెగ్యులేటరీ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-SEBI 147 ఖాళీలను భర్తీ చేస్తోంది. జనరల్, లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, రీసెర్చ్, అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్‌లో గ్రేడ్ ఏ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల్ని ప్రకటించింది. వాస్తవానికి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ గతంలోనే ముగిసింది. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసింది సెబీ. లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో మరోసారి దరఖాస్తు ప్రక్రియ మొదలుపెట్టింది. ఆసక్తి గల అభ్యర్థులు 2020 జూలై 31 వరకు దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sebi.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు- 147

జనరల్- 80

లీగల్- 34

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 22

ఇంజనీరింగ్- 5

రీసెర్చ్- 5

అఫీషియల్ లాంగ్వేజ్- 1

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 07.03.20
దరఖాస్తుకు చివరి తేదీ-       31.07.20
ఎడిట్ చేయడానికి చివరి తేదీ-31.07.20
 ప్రింట్ తీసుకొనే చివరి తేదీ- 15.08.20

విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- 2020 ఫిబ్రవరి 29 నాటికి 30 ఏళ్లు.
ఎంపిక విధానం- ఫేజ్ 1, ఫేజ్ 2 ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ.
పరీక్షా కేంద్రాలు- ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, కర్నూల్, రాజమండ్రి, గుంటూరు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్.
దరఖాస్తు ఫీజు- అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.100.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Govt Jobs: 147 jobs in SEBI to begin application process"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0