Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs: 393 jobs in central government

Jobs : కేంద్ర ప్రభుత్వ సంస్థలో 393 ఉద్యోగాలు ... ఖాళీల వివరాలు ఇవే

RCFL Recruitment 2020 డిగ్రీ , ఎంఏ పాసయ్యారా ? బీటెక్ , ఇంజనీరింగ్ పూర్తి చేశారా ? రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ RCFL ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది .

రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్-RCFL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 393 ఖాళీలను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 15 చివరి తేదీ. ఆగస్ట్ 14న రాతపరీక్ష ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.rcfltd.com/ వెబ్‌సైట్ చూడండి.

మొత్తం ఖాళీలు- 393

ఆపరేటర్ ట్రైనీ (కెమికల్)- 124

మేనేజ్‌మెంట్ ట్రైనీ (కెమికల్)- 60

మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెకానికల్)- 48

మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 22

మేనేజ్‌మెంట్ ట్రైనీ (బాయిలర్)- 21

అసిస్టెంట్ ఆఫీసర్ (మార్కెటింగ్)- 14

ఇంజనీర్ (కెమికల్)- 10

ఆఫీసర్ (మార్కెటింగ్)- 10

దరఖాస్తు ప్రారంభం- 29.06.20
దరఖాస్తుకు చివరి తేదీ- 15.07.20
రాతపరీక్ష- 14.08.20
ఫలితాల విడుదల- 24.08.20

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs: 393 jobs in central government"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0