home loan: Want a home loan? Details of July Interest Rates
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? జూలై వడ్డీ రేట్లు వాని వివరాలు.
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారా? సొంత ఇంటిని నిర్మించాలనుకుంటున్నారా? హోమ్ లోన్ వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI వడ్డీ రేట్లను బాగా తగ్గిస్తుండటంతో హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పడిపోయాయి. ఒకప్పుడు 9 శాతంగా ఉన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇప్పుడు 7 శాతం కన్నా తక్కువే ఉన్నాయి. ప్రస్తుతం తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు ఏవో, లేటెస్ట్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
బ్యాంక్ ఆఫ్ బరోడా- 6.85%
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.95%
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు- 6.95%
సిటీ బ్యాంకు- 7.50%
ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్- 7.50%యాక్సిస్ బ్యాంకు- 7.70%
డీబీఎస్ బ్యాంక్- 7.70%
ఐసీఐసీఐ బ్యాంకు- 8.10%
పీఎన్‌బీ హౌజింగ్ ఫైనాన్స్- 8.60%
ఇండియా బుల్స్ హౌజింగ్ ఫైనాన్స్- 9.25%
ప్రస్తుతం తక్కువ వడ్డీ రేట్లకే హోమ్ లోన్స్ ఇస్తున్న బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు ఇవి.
ప్రాసెసింగ్ ఫీజు కూడా వేర్వేరుగా ఉంటుంది. ఆయా బ్యాంకుల వెబ్‌సైట్లలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
0 Response to "home loan: Want a home loan? Details of July Interest Rates"
Post a Comment