Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

jobs: 1851 jobs in Anantapur district ... Here are the details of the vacancies

Jobs : అనంతపురం జిల్లాలో 1851 ఉద్యోగాలు ... ఖాళీల వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి జాబ్ మేళా కొనసాగుతోంది. ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. వారం రోజుల్లో 26,778 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 అనంతపురం జిల్లాలో 1851 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, డైటీషియన్, ఫార్మాసిస్ట్, సెక్యూరిటీ గార్డ్, స్వీపర్ లాంటి పోస్టులున్నాయి.
అనంతపురం జిల్లాలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ క్యాన్సర్ యూనిట్లలో కోవిడ్ 19 ఐసోలేషన్ బ్లాక్స్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ప్రభుత్వం. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 28న ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఆగస్ట్ 7 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://ananthapuramu.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు- 1851

స్టాఫ్ నర్స్- 483

అనస్థీషియా టెక్నీషియన్- 119

ల్యాబ్ టెక్నీషియన్- 70

ఈసీజీ టెక్నీషియన్- 27

డైటీషియన్- 1

పార్మాసిస్ట్- 24

ఎలక్ట్రీషియన్- 16

ప్లంబర్- 07

స్టాటిస్టీషియన్- 3

బయోమెడికల్ టెక్నీషియన్- 3

బయోమెడికల్ ఇంజనీర్- 1

ఫిజియోథెరపిస్ట్- 3

స్వీపర్స్- 190

సెక్యూరిటీ గార్డ్- 90

ఎంఎన్ఓ- 193

ఎఫ్ఎన్ఓ- 193

డీఈఓ- 15

రేడియోగ్రాఫర్స్- 18

ధోబీ- 13

సీఎస్ఎస్‌డీ మెయింటనెన్స్- 5

జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్- 273

స్పెషాలిటీ డాక్టర్- 104

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 27
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 7
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "jobs: 1851 jobs in Anantapur district ... Here are the details of the vacancies"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0