Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Latest orders issued by the school education directors regarding the attendance of teachers in the school.

పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరు సంబంధించి పాఠశాల విద్యా సంచాలకులు జారీచేసిన తాజా ఉత్తర్వులు.
Latest orders issued by the school education directors regarding the attendance of teachers in the school.


  • u-dise+ అప్ డేట్ ను జూలై 10 నాటికి పూర్తి చేయాలి._
  • నాడు ౼ నేడు ఫేజ్ 1  పనులు జరుగుతున్న పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ పాఠశాలకు హాజరు కావాలి.  
  • నాడు నేడు లోని 9 అంశాలకు సంబంధించిన పనులను ఉపాధ్యాయులందరికీ పంపిణీ చేయాలి.
  •   జులై 31 నాటికి సంబంధిత పనులను పూర్తి చేయాలి._
  • ఈ పనులకు పాఠశాలలోని ఉపాధ్యాయుల్లో ఎవరైనా కంటోన్మెంట్ జోన్, పీహెచ్, వి హెచ్, తీవ్ర వ్యాధులతో బాధపడే వారికి మినహాయింపు ఇవ్వాలి.
  • అన్ని పాఠశాలలకు వర్తించే అంశాలు
  • పాఠశాలల అభివృద్ధి ప్రణాళికను" పేరెంట్స్ కమిటీ సహాయంతో సిద్ధం చేసుకోవాలి.
  • రాబోవు అకడమిక్ ఇయర్ కు సిద్ధమయ్యే విధంగా బ్రిడ్జి కోర్సు ను అమలు చేయుటకు_
  •  హైటెక్,  లో టెక్, నో టెక్ ... వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి._
  • ప్రైమరీ స్కూల్ అభ్యర్థులకు  ఇచ్చిన బ్రిడ్జి కోర్సు మానిటరింగ్ నిమిత్తం జులై 13 నుండి  ఉపాధ్యాయులు వారంలో ప్రతి మంగళవారం
  • పాఠశాలకు హాజరు కావాలి._
  • ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో బ్రిడ్జి కోర్సు మెటీరియల్ online & offline తయారు చేసి వారి ఇంటి దగ్గర  ప్రిపేర్ అయ్యేవిధంగా సంసిద్ధులను చేయాలి._ 
  • విద్యార్థులందరికీ స్కూల్ లైబ్రరీ బుక్స్ పంపిణీ చేయాలి.  పాఠశాలలు రీ ఓపెన్ అయ్యేనాటికి సాధ్యమైనన్ని ఎక్కువ బుక్స్ చదివే విధంగా చూడాలి.
  • గత తరగతి పాఠ్యాంశాలు ఆధారంగా ప్రస్తుత తరగతి కి పనికొచ్చే విధంగా ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వాలి.
  • విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి  వారి విద్యాభ్యాసం మానిటర్ చేయాలి.
  • పాఠశాల లోని ప్రతి ఉపాధ్యాయుడు డిజిటల్ సాధనాలు లేని 10 నుండి 20 మంది విద్యార్థులను దత్తత తీసుకోవాలి.  పాఠశాలలు రీ ఓపెన్ అయ్యేవరకు వారి విద్యాభ్యాసాన్ని మానిటర్ చేయాలి.
  • ఉపాధ్యాయులందరికీ సంబంధిత వర్క్ డిస్ట్రిబ్యూషన్ ప్రధానోపాధ్యాయులు నిర్వహించాలి.
  • ఇందు నిమిత్తం జులై 13 నుండి  ప్రాథమికోన్నత,  హై స్కూల్ ఉపాధ్యాయులంతా వారంలో రెండు రోజులు సోమ, గురువారం పాఠశాలకు హాజరు కావాలి..
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూరదర్శన్ సప్తగిరి ఛానల్ లో నిర్వహిస్తున్న  విద్యా కార్యక్రమాలు విద్యార్థులందరూ చూసే విధంగా చర్యలు చేపట్టాలి.

DOWNLOAD ORDERS COPY pdf

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Latest orders issued by the school education directors regarding the attendance of teachers in the school."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0