Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Andhra Pradesh Jobs: Registration for Outsourcing Jobs.

Andhra Pradesh Jobs : ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు రిజిస్టర్ చేసుకొనే విధానం.
Andhra Pradesh Jobs: Registration for Outsourcing Jobs.

Andhra Pradesh Outsourcing Jobs ఏపీ కార్పొరేషన్ ఫర్? ఔట్ సోడ్ సర్వీసెస్- APCOS వెబ్సైటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది . రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది . ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం ప్రత్యేకంగా ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్-APCOS వెబ్‌సైట్ ప్రారంభించింది. దళారులు, బ్రోకర్లు, లంచాలు, రికమండేషన్ల ప్రమేయం లేకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు http://apcos.ap.gov.in/ వెబ్‌సైట్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. 100 శాతం పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమిస్తాయి. నిరుద్యోగులు ఈ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 

రిజిస్ట్రేషన్ ప్రాసెస్

  • ముందుగా http://apcos.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
  •  త్వరలో Candidates Registration ప్రాసెస్ మొదలవుతుంది.
  •  Candidates Registration పైన క్లిక్ చేయండి. 
  • మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. 
  • మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. 
  • ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ పూర్తవుతుంది.
  •  ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు ఎంటర్ చేయాలి. 
  • ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు కనిపిస్తాయి. 
  • వాటికి దరఖాస్తు చేయాలి. 
  • మీ వివరాలన్నీ ఓసారి సరిచూసుకొని దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 
  • మీ దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. 
  • ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం, బీసీలు, మైనార్టీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం చొప్పున రిజర్వేషన్లు ఉంటాయి.
  • ఇప్పటికే ప్రభుత్వంలోని వేర్వేరు శాఖలు, విభాగాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారందర్నీ ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్‌లోకి చేర్చింది ప్రభుత్వం. 
  • వారందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ లాంటి సదుపాయాలన్నీ వస్తాయి. 
  • ఇకపై వారందరికీ జీతాలు ఈ కార్పోరేషన్ నుంచే వస్తాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Andhra Pradesh Jobs: Registration for Outsourcing Jobs."

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0