New guidelines for corona building
కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు
కరోనా కట్టడే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పాజిటివ్ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని నిబంధనలు పాటించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది.
కంటైన్మెంట్ జోన్లలో సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు సెలవులు కూడా రద్దు చేసింది. అత్యవసరమైతే జాయింట్ కలెక్టర్ అనుమతితో సెలవు మంజూరు చేయాలని సూచించింది.
2 గంటలు
పాజిటివ్ కేసు సమాచారం అందుకున్న రెండు గంటల్లో ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి, మెడికల్ స్టాఫ్ తో కలిసి రోగిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించాలి.
14 మంది
పాజిటివ్ సోకిన వ్యక్తులకు సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్ ను వీఆర్‌వో, మహిళా పోలీస్, వలంటీరు గుర్తించాలి. 14 మంది సెకండరీ కాంటాక్లను తక్షణం గుర్తించాలి.
200 మీటర్లు
కేసులు రిజిస్టర్ అయిన ప్రాంతంలో 200 మీటర్ల వరకు పరిధిని కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించాలి. ఈ బాధ్యత వీఆర్వో, సర్వేయర్లది.
డ్యూటీ చార్ట్...

- స్థానిక సచివాలయ ఉద్యోగులందరూ కంటైన్మెంట్ ఏరియాలో విధులు నిర్వర్తించాలి.
- కంటైన్మెంట్ జోన్లోకి బయటవాళ్లను అనుమతించకుండా చూడాల్సిన బాధ్యత ఏఎన్ఎం, వలంటీర్, ఆశావర్కర్లదే.
- పారిశుధ్య కార్యక్రమాలను పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షించాలి.
- రోజువారీ సేకరించిన డేటాను డిజిటల్ అసిస్టెంట్ ఆన్లైన్ లో అప్ లోడ్ చేయాలి.
- జాగ్రత్తలు ఇతర అంశాలపై వెల్ఫేర్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి.
0 Response to "New guidelines for corona building"
Post a Comment