jobs: 290 jobs in Hindustan Copper Limited ... Here are the details of the vacancies
Jobs : హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్లో 290 జాబ్స్ ... ఖాళీల వివరాలు ఇవే
Hindustan Copper Limited Recruitment 2020 హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్- HCL మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది . ఖాళీల వివరాలు తెలుసుకోండి .
నిరుద్యోగులకు శుభవార్త. హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్-HCL భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. 290 పోస్టుల్ని ప్రకటించింది. వేర్వేరు విభాగాల్లో భర్తీ చేస్తున్న అప్రెంటీస్ పోస్టులు ఇవి. ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 10న ప్రారంభమైంది. అప్లై చేయడానికి జూలై 25 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.hindustancopper.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు భారత ప్రభుత్వానికి చెందిన అప్రెంటీస్‌షిప్ పోర్టల్ http://www.apprenticeship.gov.in/ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.

0 Response to "jobs: 290 jobs in Hindustan Copper Limited ... Here are the details of the vacancies"
Post a Comment