Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Central Government Clarity on Vehicle Number Plate Colors

వాహనాల నంబర్ ప్లేట్ రంగుల'పై కేంద్రం క్లారిటీ
Central Government Clarity on Vehicle Number Plate Colors

  • వాహనాల నంబర్ ప్లేట్ల రంగు సహా ఇతర అన్ని రకాల అనుమానాలపై మరోసారి కేంద్రం స్పష్టతనిచ్చింది.
  • దీనిపై రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
  • బ్యాటరీతో నడిచే వాహనాలకు ఆకుపచ్చ రంగు బ్యాగ్రౌండ్ లో ఆల్ఫా న్యూమరల్స్ ఉన్న నంబర్ ప్లేటును అమర్చాలి.
  • తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం ఎరుపు రంగు న్యూమరల్స్ , పసుపు రంగు బ్యాగ్రౌండ్ నంబర్ ప్లేట్లను కేటాయించింది.
  • డీలర్ల అధీనంలో ఉంటే వాహనాల నంబర్ ప్లేట్లు ఎరుపు రంగులో ఉండాలని సూచించింది. దానిపై తెలుపు రంగు అల్ఫా న్యూమరల్స్ ఉండాలని పేర్కొంది.
  • నంబర్ ప్లేట్ కేటాయింపు విధానంపై స్పష్టత కోసం మాత్రమే ఈ నోటిఫికేషన్ ఇచ్చినట్లు కేంద్రం పేర్కొంది.
  • కొత్తగా మర్పులేవీ లేవని స్పష్టం చేసింది.

గతంలో ప్రకటన

  •  ఇంతకు ముందు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రకరకాల వాహనాల నంబర్ ప్లేట్ల విధానాలను సూచించింది కేంద్రం.
  • ఆ తర్వాత వివిధ క్యాటగిరీ వాహనాలకు నంబర్ ప్లేట్ ఆల్ఫా న్యూమరల్స్ , బ్యాంగ్రౌండ్ లను నిర్దేశించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Central Government Clarity on Vehicle Number Plate Colors"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0