Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI Job Notification 2020: Good news for the unemployed .. Notification for job vacancies in SBI

SBI Job Notification 2020: Good news for the unemployed .. Notification for job vacancies in SBI
SBI Job Notification 2020: Good news for the unemployed .. Notification for job vacancies in SBI

SBI Job Notification 2020 : నిరుద్యోగులకు శుభవార్త .. SBI లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SBI Job Notification 2020 : నిరుద్యోగులకు, బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి SBI గుడ్ న్యూస్ తెలిపింది. బ్యాంకింగ్ పరీక్షలు రాయడానికి ప్రిపేర్ అవుతున్న వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3850 ఖాళీల భర్తీకి గాను సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాల్లో గుజరాత్, తెలంగాణ సర్కిల్‌కు 550 ఖాళీలను ప్రకటించింది. మొత్తం 3850 పోస్టుల భర్తీకి తెలంగాణతో పాటు గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, రాజస్తాన్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను కోరుతుంది.
2020 జూలై 27 రోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. చివరి తేది 2020 ఆగస్ట్ 16 వరకు ఉంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/web/careers/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

SBI Recruitment 2020 : గుర్తుంచుకోవాల్సిన అంశాలు

2020 జూలై 27వ తేదిన దరఖాస్తులు ప్రారంభం

2020 ఆగస్ట్ 16వ తేదిన దరఖాస్తులకు చివరి రోజు

2020 ఆగస్ట్ 16వ తేదిన దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి రోజు

2020 ఆగస్ట్ 31వ తేది దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి రోజు

విద్యార్హత - ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన అర్హత పరీక్షలు ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు- 2020 ఆగస్ట్ 1 నాటికి 30 ఏళ్ల లోపు

ఎంపిక విధానం - దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ,

దరఖాస్తు ఫీజు వివరాలు - జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థుల రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

SBI Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు- 3850

తెలంగాణ- 550

తమిళనాడు- 55

రాజస్తాన్- 300

మహారాష్ట్ర- 517

మధ్యప్రదేశ్- 296

గుజరాత్- 750

కర్నాటక- 750

చత్తీస్‌గఢ్- 104

గోవా- 33


Download official notification

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI Job Notification 2020: Good news for the unemployed .. Notification for job vacancies in SBI"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0