Skipping daily .. Lose weight .. Health Expert Description
రోజూ స్కిప్పింగ్ చేయండి.. బరువు తగ్గండి..ఆరోగ్య నిపుణుల వివరణ.
- రోజూ స్కిప్పింగ్ చేయడం ద్వారా బరువు తగ్గండి.. అందంగా కనిపించండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ అరగంట పాటు స్కిప్పింగ్ చేయడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చున
- రోజూ స్కిప్పింగ్ చేయడం ద్వారా బరువు తగ్గండి.. అందంగా కనిపించండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ అరగంట పాటు స్కిప్పింగ్ చేయడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చునని వారు చెప్తున్నారు.
- కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం ద్వారా పొట్టపై పేరుకుపోయిన కొవ్వును సులభంగా కరిగించవచ్చు. స్కిప్పింగ్ ద్వారా డైటింగ్ చేయకుండానే శరీరంలోని కొవ్వును కరిగించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
- స్కిప్పింగ్ చేయడం ద్వారా బరువు తగ్గడమే కాదు.. ఊపిరితిత్తులకు మేలు చేసినవారవుతారు. స్కిప్పింగ్ చేయడంతో తరుచూ భుజాలు తిరుగుతుంటారు. దీంతో భుజాలు గుండ్రంగా తయారవుతాయి. చేతి మడమలు తిప్పుతుండటంతో వేళ్ళకు మరింతగా బలం చేకూరుతుంది.
- చిన్న వయసు వారు స్కిప్పింగ్ అలవాటు చేసుకుంటే మంచిది. మెదడు విశ్రాంతిగా ఉంటుంది. స్కిప్పింగ్ చేయడం వల్ల గుండెకు మంచి వ్యాయామం చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
0 Response to "Skipping daily .. Lose weight .. Health Expert Description"
Post a Comment