Student admissions are just beginning
ఉపాధ్యాయమిత్రులకు విజ్ఞప్తి.
అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి ఇది శుభసమాచారం.
అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మనము క్రింది వివరాలు సెకరించుకోవాలి
అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి ఇది శుభసమాచారం.
అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మనము క్రింది వివరాలు సెకరించుకోవాలి
- 1 విధ్యార్ధి, తల్లి ఆధార్ కార్డు కాపీలు.
- 2 రేషన్ కార్డు కాపీ
- 3 .తల్లి బ్యాంకు అకౌంటు పాస్ బుక్ మొదటి పేజీ.
- 4.వారి ఇంటికి పాఠశాలకుగల దూరం వ్రాసుకోవాలి.
- రవాణా సదుపాయముకై RTC బస్సుఉందో లేదో వ్రాసుకోవాలి.
- 5. విధ్యార్ధి పూర్తి అడ్రసు (టెంపరీ & పెర్మెనెంటు) రాసుకోవాలి.
- 6.తల్లిదండ్రులు/ గార్డియన్ సెల్ ఫోన్ నంబర్లు వ్రాసుకోవాలి. వాట్సప్ నెంబర్ ఉంటే తప్పక తీసుకోవాలి.
- 7.ఒక్కోకపుడు వారు సీజనల్ గా కొన్నినెలలపాటు వేరే ఊరు పనులకోసం వెళ్తారు.ఆ వివరాలు రాసుకోవాలి.
- 8.ఈ విధ్యార్ధి ఏ సచివాలయానికి చెందినవారు? వారి ఎడ్యుకేషన్ సెక్రటరీ, వాలంటీరు ఫోన్ నంబర్లు తీసుకోవాలి.
- 9.హాస్టలర్ అయితే వారి సంపూర్ణవివరాలు రాసుకోవాలి.
- 10. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతే వాటి వివరాలు రాసుకోవాలి.
- 11. విధ్యార్దులు ఏదైనా వాహనంపై స్కూలుకు వస్తుంటే ఆ డ్రైవర్ నెంబర్ తీసుకోవాలి.
- 12. విధ్యార్ధి నివసిస్తున్న వీధిలో ఎవరైనా ప్రభుత్వ ఉపాధ్యాయులు గాని, ప్రవేటు ఉపాధ్యాయులు గాని, విద్యావంతులు గాని ఉన్నయెడల వారి వివరములు తీసుకోవాలి.
- CWSN పిల్లలవివరాలు పక్కాగా రాసుకోవాలి.
- పై వివరాలు తప్పనిసరిగా సేకరించి ఉంచుకుంటే భవిష్యత్ లో మనకు ఎలాంటి అదనపు ఒత్తిడి ఉండదు.
- ఇప్పుడు జాగ్రత్తపడితే రేపు చక్కగా పాఠాలు చెప్పుకోవచ్చును. నిర్లక్ష్యం తరువాత కాలంలో వత్తిడి పెంచుతుంది.
- మోత్తం వివరాలతో
- డేటా బేస్ మెంటైన్ చేయాలి.google drive లో సేవుచేసుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించవచ్చు.
0 Response to "Student admissions are just beginning"
Post a Comment