Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SSC Jobs: Total 5846 Police Jobs ... Here are the details of the vacancies.

SSC Jobs: మొత్తం 5846 పోలీస్ జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
SSC Jobs: Total 5846 Police Jobs ... Here are the details of the vacancies.

SSC Recruitment 2020 | పోలీస్ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC త్వరలో 5846 కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC త్వరలో భారీగా పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 5846 కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేయాలంటూ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు లేఖ ద్వారా కోరారు. ఈ పోస్టుల్ని భర్తీ చేసేందుకు త్వరలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 1564 పోస్టుల పోలీస్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ (జీడీ) పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్ కాకుండా మరో 5846 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. అందుకే అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in ఫాలో అవుతూ ఉండాలి.

SSC Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు- 5846

కానిస్టేబుల్ పురుషులు- 3433

కానిస్టేబుల్ ఎక్స్ సర్వీస్‌మెన్ పురుషులు- 226

కానిస్టేబుల్ ఎక్స్ సర్వీస్‌మెన్ కమాండో పురుషులు- 243

కానిస్టేబుల్ మహిళలు- 1944

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SSC Jobs: Total 5846 Police Jobs ... Here are the details of the vacancies."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0