Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

At what age do children need a mask? World Health Organization latest guidelines!

ఏ వ‌య‌సు పిల్ల‌ల‌కు మాస్క్ అవ‌స‌రం?
ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తాజా గైడ్‌లైన్స్‌!
At what age do children need a mask? World Health Organization latest guidelines!

  • కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి మాస్క్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
  • అయితే ఈ విష‌యంలో పిల్ల‌లు మాస్క్‌లు ధ‌రించ‌డంపై ప‌లు సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా పిల్లలు మాస్కులు ధ‌రించడం గురించి గైడ్ లైన్స్‌ విడుదల చేసింది. 
  • ఈ కొత్త గైడ్‌లైన్స్‌ ప్రకారం 12 సంవత్సరాలకు మించిన వ‌య‌సుగ‌ల పిల్లలు కూడా పెద్దల మాదిరిగానే మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా ధరించాలి.
  • 12 సంవత్సరాలు దాటిన పిల్లలకు పెద్దల మాదిరిగానే కరోనా వచ్చే ప్రమాదం ఉందని ప్ర‌పంచ ఆరోగ్యసంస్థ తెలిపింది*. 
  • అయితే ఐదేళ్లలోపు పిల్లలు మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని, వీరికి కరోనా వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది*. 
  • 6 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసు క‌లిగిన‌ పిల్లలు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లిన‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించాలి
  • అయితే పిల్లలు ఆడుకుంటున్న‌ప్పుడు మాస్కులు ఉపయోగించవద్దని సూచించింది.
  • అయితే ఆడుకునేట‌ప్పుడు పిల్ల‌లు సామాజిక దూరం పాటించాల‌ని, ఆట స్థలంలో పరిమిత సంఖ్యలోనే ఆడుకోవాల‌ని తెలిపింది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "At what age do children need a mask? World Health Organization latest guidelines!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0