Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Does the corona spread from chickens?

కోళ్లనుండి కరోనా వ్యాప్తి చెందుతుందా?వివరణ

చికెన్ తింటే కరోనా సోకుతుందని వదంతులు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తొలినాళ్లలో వినిపించాయి. ఆ వదంతులు వ్యాపించడంతో పౌల్ట్రీ రంగం కుదేలైంది. ఇవన్నీ వదంతులే అని తెలియడంతో తిరిగి పౌల్ట్రీ రంగం పుంజుకుంది. అయితే, ఇటీవల కాలంలో మరలా ఇలాంటి పుకార్లు కొన్ని బయలుదేరాయి. కొంతమంది సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు క్రియేట్ చేయడంతో తిరిగి ప్రజల్లో భయం పట్టుకుంది. ఇదంతా ఫేక్ న్యూస్ అని పీఐబీ తెలియజేసింది. కోళ్ల నుంచి మనుషులకు కరోనా సోకుతుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలియజేసింది. బాయిలర్ కోళ్ల నుంచి కరోనా వైరస్ మనుషులకు వ్యాప్తి చెందదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది
మనిషిలో వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందాలి అంటే ప్రోటీన్ ఆహరం తీసుకోవాలని, మాంసం, గుడ్డు, చేపలు వంటివి ఆహారంగా తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఇప్పటికే నిపుణులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Does the corona spread from chickens?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0