E-SR changes e SR changes part wise add & Delete details
E-SR changes e SR changes part wise add & Delete details
- 1. మెడికల్, ఓత్ , ఎల్లిగేషన్ సర్టిఫికేట్ - delete చేయడం అయినది
- 2. బ్యాంక్ అకౌంట్, ZPPF , APGLI లు తీసివేయడం అయినది.
- 3. Old photo ను తీసివేయడం అయినది.
- 4. ఆధార్ కార్డ్ ని add చేయడం అయినది.
- 5.ప్రాపర్టీస్ వివరాలు తీసివేయడం జరిగింది.
- 6.GIS కూడా తీసివేయడం జరిగింది.
- 7.LEAVE LEDGER లో HPL ను సర్వీసు మొత్తానికి(జాయినింగ్ నుండి నేటి వరకు ఒకే కాలమ్ లో చేసే వెసులుబాటు ఇచ్చారు. ADD ROWS లేవు.
- 8.GIS తీసేశారు
- 9. సర్వీస్ వెరిఫికేషన్ తొలగించారు
- 10.గతంలో 7 విభాగాలు ఉండేవి ప్రస్తుతం 5 విభాగాలు ఉన్నాయి.
- 11.ఇంకా ఇంట్రెస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డీటైల్స్ కాలమ్ తొలగించారు.
- 12. డాక్యుమెంట్ కోలం యాడ్ చేశారు తద్వారా ఉద్యోగి లేటెస్ట్ పోటో మరియు ఆధార్ మరియు,SSC సర్టిఫికేట్, కుల దృవీకరణ పత్రం,PHC సర్టిఫికేట్ అప్ లోడ్ చేయాలి.
- 13. Leave ledger పూర్తిగా మార్చారు. గతంలో చేసినవారు మళ్లీ చేయవలసి ఉంటుంది
- 14.Department test లు, training details లో SR కాపీ అప్ లోడ్ చేయనక్కర్లేదు
- 15.LTC వివరాలలో బిల్లు నెంబర్, తేదీ, amount వివరాలు అప్ లోడ్ చేయనక్కర్లేదు.
- 16. Part 3,4,5 ను part 3 గా మార్చారు
- 17.Nomination details లో immutable certificates, properties తొలగించారు. కేవలం nominee వివరాలు మాత్రమే ఉన్నాయి
- 18.Education details లో local certificate అప్ లోడ్ చేయనక్కర్లేదు
- 19.Family details లోనే dependent కు సంబంధించి income per annum కొత్తగా చేర్చారు
- 20.Family details లో unmarried daughter బదులు daughter గా మార్చారు.
- 21.Latest photo పార్ట్ 7 లో అప్ లోడ్ చేయాలి
- 22.Employee details లో సర్వీస్ రూల్స్ కు చెందిన వివరాలు తొలగించారు. PF details కొత్తగా చేర్చారు.
0 Response to "E-SR changes e SR changes part wise add & Delete details"
Post a Comment