Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jagananna Vidya Kanuka - Making, Arrangemt of student Kits - Instructions, Check List, Kit Tag/ID card

Jagananna Vidya Kanuka - Making, Arrangemt of student Kits - Instructions, Check List, Kit Tag/ID card
Jagananna Vidya Kanuka - Making, Arrangemt of student Kits - Instructions, Check List, Kit Tag/ID card

EA30.SS-16021/8/2020-MIS SÉC -SSA-1 తేది: 20-08-2020 విషయం: సమగ్ర శిక్షా 'జగనన్న విద్యా కాసుక: విద్యార్థులకు కిట్లను క్షేత్ర స్థాయిలో రూపొందించుట కొరకు జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శ అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లు, జిల్లా సెక్టోరియల్ అధికారులు మార్గదర్శకాలు.

పాఠశాలకు సరుకు చేరగానే ఆయా తరగతులు ఉపాధ్యాయులు ఆయా తరగతుల విద్యార్థులు పేర్లు వారీగా (పేరు, తరగతి, కోట్ నెంబర్) గుర్తింపు కార్డు కాగితం మీద రాసి జగనన్న విద్యాకానుక'లో భాగంగా వచ్చే బ్యాగులో ఉన్న పౌచ్ లో పెట్టాలి. (ఉదాహరణకు: ఓ తరగతిలో 50 మంది విద్యార్థులు ఉంటే ఆ విద్యార్థుల పేర్లు, వివరాలు రాసి 50 బ్యాగులు సిద్ధం చేయాలి).
బ్యాగ్ లన్నింటిని తరగతి, విద్యార్థి రోల్ నంబర్ వారీగా ఓ వరుసలో నేర్చు కోవాలి. తర్వాత బాలురు/ బాలికకు అందించబోయే వస్తువులన్నీ విద్యార్థి పేరు ప్రకారం ఆ బ్యాగులో పెట్టాలి
బ్యాగులో అన్ని వస్తువులు పెట్టడానికి తగినంత స్థలం లేకపోతే ఆయా వస్తువులను సంబంధిత విద్యార్థికి చెందిన బ్యాగు పక్కనే పెట్టి, బ్యాగుతో పాటు కిట్ రూపంలో అందజేసేలా సిద్ధంగా ఉంచుకోవాలి బ్యాగులో కిట్ కు సంబంధించి కొన్ని వస్తువులు ముందే వచ్చాయి. ఇంకా కొన్ని వస్తువులు కాస్త ఆలస్యంగా వస్తుంటాయి. బ్యాగులను తరగతి, బాలురు / బాలికల పేర్లు వారీగా నేర్చుకోవడం వల్ల మిగిలిన వస్తువులు వచ్చినప్పుడు సంబంధిత విద్యార్థి చెందిన బ్యాగులో త్వరగా, నిలువుగా పెట్టడానికి వీలవుతుంది.
ప్రతి బ్యాగుకు అన్ని అంశాలతో కూడిన చెక్ లిస్ట్ తయారు చేసి బ్యాగు పైన ఆతికించుకోవాలి.

DOWNLOAD INSTRUCTIONS

DOWNLOAD CHECK LIST MODEL-1

DOWNLOAD CHECK LIST MODEL-II

DOWNLOAD STUDENT KIT ID CARD

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jagananna Vidya Kanuka - Making, Arrangemt of student Kits - Instructions, Check List, Kit Tag/ID card"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0