Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news for sBI customers. Making a single phone call will bring money to your home

SBI కస్టమర్లకు శుభవార్త. ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీ ఇంటికే డబ్బులు వస్తాయి.
Good news for sBI customers. Making a single phone call will bring money to your home

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు మరో శుభవార్త చెప్పింది. ఈ మేరకు మరో కొత్త సర్వీసులను తన కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది ఎస్బీఐ. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంక్ డోర్ స్టెప్ SBI ఏటీఎం సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం కస్టమర్లు ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు తీసుకోకుండా ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీ ఇంటికే డబ్బులు వస్తాయి. ఎస్‌బీఐ జనరల్ మేనేజర్ (లక్నో సర్కిల్) అజయ్ కుమార్ తాజాగా తన ట్విట్టర్ ద్వారా కొత్త సర్వీసుల గురించి తెలియజేశారు. ఒక్క వాట్సాప్ ఎస్ఎంఎస్‌తో కూడా ఎస్‌బీఐ వాట్సాప్ అండ్ ఎస్‌బీఐ ఫోన్ కాల్ సర్వీస్‌లు పొందొచ్చని తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ సేవలు లక్నోలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఇక్కడ విజయవంతమైతే ఇతర ప్రాంతాల్లోనూ ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం డోర్ స్టెప్ ఏటీఎం లక్నోలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో దేశమంతా అందుబాటులోకి రానుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news for sBI customers. Making a single phone call will bring money to your home"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0