Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to check Employee Provident Fund balance: follow these steps

ప్రభుత్వ ఉద్యోగి యొక్క ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ ఎలా తనిఖీ చేయాలి: ఈ దశలను అనుసరించండి
How to check Employee Provident Fund balance: follow these steps

పీఎఫ్ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో ఉద్యోగులు సులభంగా తెలుసుకోవచ్చు. దీని కోసం క్రింద ఇచ్చిన కొన్ని స్టెప్స్ ఫాలో అవగలరు.

Step-1: UAN యాక్టివేట్ అయిన ఉద్యోగులు SMS పంపి బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. EPFOHO అని టైప్ చేసి UAN నెంబర్ ఎంటర్ చేసి LAN అని టైప్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 7738299899కు SMS పంపాలి.

Step-2:రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా PF బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు.

Step-3: EPFO వెబ్‌సైట్‌కు వెళ్లి యూఏఎన్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అయ్యి పాప్ బ్యాలెన్స్ చూడొచ్చు.

Step-4: ఉమాంగ్ యాప్ ద్వారా కూడా PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "How to check Employee Provident Fund balance: follow these steps"

  1. GOVT. EMPLOY PF అని చెప్పి..
    EPFO గురించి చూపడం తప్పు

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0