SBI - IRCTC Contactless cards... Expected Offers: 10% Money Back, More Benefits
SBI - IRCTC కాంటాక్ట్‌లెస్ కార్డ్స్ ... అదిరిపోయే ఆఫర్స్ : 10 శాతం డబ్బు వాపస్ , మరెన్నో బెనిఫిట్స్..
SBI కార్డ్స్, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజంకార్పోరేషన్ (IRCTC) సంయుక్తంగా కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డ్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చాయి.
రూపే ప్లాట్‌ఫాంపై తీసుకు వచ్చిన కో-బ్రాండెడ్ కాంటాక్ట్‌లెస్ కార్డును కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆవిష్కరించారు. ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా దిశగా ఇది మరో అడుగు.
రైల్వే టిక్కెట్లు, ఇతర కొనుగోళ్లకు
తరుచూ రైళ్లలో ప్రయాణించే వారి కోసం IRCTC, ఎస్బీఐ కార్డ్ ప్రత్యేకంగా క్రెడిట్ కార్డ్స్ ఇస్తాయి.
ప్రీమియర్, ప్లాటినమ్ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు IRCTC ఎస్బీఐ కార్డు రూపే ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా తీసుకోవచ్చు. రైళ్లలో తరుచూ ప్రయాణించే వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్డును రూపొందించారు. రైల్వే టిక్కెట్ల కొనుగోలుకు ఇతర కొనుగోళ్లకు దీనిని ఉపయోగించవచ్చు. 2021 డిసెంబర్ 25వ తేదీ నాటికి ఈ కార్డు వినియోగదారుల సంఖ్య 3 కోట్లకు చేరాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు.
కార్డుతో ప్రయోజనాలు

- - ప్రయాణాల కోసం ఈ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే బెనిఫిట్స్ ఉన్నాయి
- IRCTC వెబ్ సైట్ నుండి ఈ కార్డును ఉపయోగించి ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్ టిక్కెట్స్ బుక్ చేసుకుంటే 10 శాతం నగదు రీఫండ్ అవుతుంది.
- ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ఛార్జీలు రద్దు 1 శాతం, ఇంధన సర్‌ఛార్జీలో 1 శాతం మినహాయింపు కూడా ఉంటుంది.
- కార్డు యాక్టువేట్ చేయగానే 350 రివార్డు పాయింట్స్ లభిస్తాయి.
- షాపింగ్, డైనింగ్, ఎంటర్టైన్మెంట్ వంటి వాటికి ఈ కార్డు ద్వారా పేమెంట్స్ ప్రయోజనం పొందవచ్చు. బిగ్ బాస్కెట్, ఏజియో, ఆక్సీ, ఫుడ్ ఫోర్ట్ ట్రావెల్ డాట్ ఇన్ వంటి ఈ-కామర్స్ వెబ్ సైట్లలో డిస్కౌంట్ ఉంటుంది.
- మెడిలైఫ్ మెడిసిన్ ఐషధాలపై 20 శాతం డిస్కౌంట్, ఫిటెర్నిటీ పై 25 శాతం, హంగామా మ్యూజిక్ ఒక నెల రూ.1కి ఉన్నాయి.
- పాథాలజీపై 40 శాతం, 1MG మెడిసిన్స్ పైన 18 శాతం వెల్‌కమ్ బెనిఫిట్స్ ఉన్నాయి. అప్ గ్రేడ్ కోర్సుకు 10 శాతం ఫీజు డిస్కౌంట్ ఉంది. మమెర్త్, అపోలో ఫార్మసీలో 10 శాతం డిస్కౌంట్ ఉంది.
- టిక్కెట్ బుకింగ్, షాపింగ్ ద్వారా పొందిన బోనస్ పాయింట్స్‌ను IRCTC వెబ్ సైట్‌లో రీడీమ్ చేసుకోవచ్చు. ఎక్కువ పాయింట్స్ ఉంటే ఉచితంగా రైల్వే టిక్కెట్స్ పొందవచ్చు.
- వేగవంతం, సురక్షిత ట్రాన్సాక్షన్
- వినియోగదారులు ఈ కార్డు ద్వారా వేగంగా, సురక్షితంగా ట్రాన్సాక్షన్స్ నిర్వహించేందుకు వెసులుబాటు లభిస్తుంది.
- నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(NFC) టెక్నాలజీ ఇందుకు ఉపకరిస్తుంది. ఎన్‌ఎఫ్‌సీ అంటే కార్డు స్వైప్ చేయాల్సిన అవసరం లేకుండా పీవోఎస్ మెషన్ పైన ట్యాప్ చేసి పేమెంట్స్ పొందవచ్చు.
0 Response to "SBI - IRCTC Contactless cards... Expected Offers: 10% Money Back, More Benefits"
Post a Comment