Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CFMS – Human Capital Management Module – Automation of Human Resources and Employee Services Management – Validation and Confirmation of Service Rules G.O.MS.No. 77 Dated: 03-08-2020

E-SR ని ఆగష్టు 25 కల్లా పూర్తి చేయాలని CFMS వారి తరుపున ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడమైనది.


CFMS – Human Capital Management Module – Automation of Human Resources and Employee Services Management – Validation and Confirmation of Service Rules G.O.MS.No. 77 Dated: 03-08-2020

CLICK HERE for E-SR WEBSITE

e-SR లో ఆగస్ట్ 3, 2020 వచ్చిన అప్డేట్ ప్రకారం మన SR కాపీ మొత్తాన్ని స్కాన్ చేసి PDF లో 5 MB లోనే మనం అప్ లోడ్ చేయవలసి ఉంటుంది.మనం స్కాన్ చేసిన SR కాపీ మొత్తాన్ని క్వాలిటీ తగ్గకుండా I LOVE PDF అనే యాప్ ద్వారా సైజ్ తగ్గించుకోవచ్చు. 


Click Here To Download I LOVE PDF APP


మనం E-SR  ఆన్లైన్ చేసుకోవడానికి  ముందుగా మన యొక్క వివరాలన్నింటినీ కూడా ఒక ప్రొఫార్మా లో నమోదు చేసుకుని తర్వాత దాని ప్రకారం ఆన్లైన్ చేసుకుంటే సులువుగా ఉంటుంది. దీని కోసం నేను మనకు అవసరమైన మేరకు 20 పేజీలులో DATA FORMS ను తయారు చేయడం జరిగింది. ఈ పేజీలో ఇచ్చిన డేటా ప్రకారం మనం ఆన్లైన్ చేసుకోవచ్చు.కావలసినవారు డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించగలరు.

Click Here To Download E-SR DATA FORMATS

CLICK Here To Download oath of alligance certificate

Click Here To Download oath of secrecy certificate 

Click Here To Download appointment as guardian Certificate 


Click Here To Download person as guardian Certificate

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CFMS – Human Capital Management Module – Automation of Human Resources and Employee Services Management – Validation and Confirmation of Service Rules G.O.MS.No. 77 Dated: 03-08-2020"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0