Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP 26,778 Jobs Notification

AP 26,778 Jobs Notification  ఆంధ్రప్రదేశ్ లో 26778 ఉద్యోగాల భర్తీ.
AP 26,778 Jobs Notification

ఆంధ్రప్రదేశ్ లో 26778 ఉద్యోగాల భర్తీ:
ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు  ఒక  శుభవార్త. టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు డాక్టర్లు ఇలా మొత్తం 26,778 పోస్టులను AP ప్రభుత్వం కేవలం వారం రోజుల్లో భర్తీ చెయనుంది. 

ఈ పోస్టులకు ఏ విధమైన పరీక్ష ఉండందు కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

భర్తీ ప్రక్రియ జిల్లా వారిగా జరుగుతుంది. ప్రతి జిల్లా లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ప్రతి జిల్లా యొక్క అధికారిక వెబ్‌సైట్ లోని వెళ్ళీ నోటిఫికేషన్ చూసుకోవచ్చును.

కేవలం మీరు 7 రోజులలో నియామక ప్రక్రియ పూర్తి అయి ఆగస్టు 6 న జాబ్ లో చేరవచ్చును.

మెడికల్292670,000
స్పెషలిస్ట్ డాక్టర్లు15981,50,000
అనస్థీషియా ఇతర టెక్నీషియన్లు146128,000-23,100
స్టాఫ్ నర్సులు448724000
FNO,MNO439412000
డేటా ఎంట్రీ ఆపరేటర్లు71215,000
ట్రైనీ నర్సులు1120010,000
Total26778
ఏ జిల్లా కు చెందిన అభ్యర్థులు ఆ జిల్లా యొక్క అధికారిక వెబ్‌సైట్ లో చుసుకోండి. ఎంపిక ప్రక్రియ కాంట్రాక్ట్ పద్దతి లో ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తప్పనిసరిగా వినియోగించుకోండి.నోటిఫికేషన్స్ జిల్లా వారిగా ఒక దాని తరువాత ఒకటి విడుదల అవుతాయి.

26,778 పోస్టులు కాకుండా ఇప్పటికే 2,679 పోస్టులను కరోనా వైద్య సేవల కోసం భర్తీ చేసింది. అంతే కాకుండా కరోనా వైద్య సేవలతో పాటు, రెగ్యులర్ వైద్య సేవల కోసం మరో 9,712 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP 26,778 Jobs Notification"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0