Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

30 Classroom Related Words

30 Classroom Related Words
30 Classroom Related Words

1. Look at the board. (బోర్డు చూడండి.)
2. Write on the board. (బోర్డు మీద వ్రాయండి.)
3. Dictate a sentence. (ఒక వాక్యాన్ని పలకండి.)
4. Copy the word. (పదాన్ని కాపీ చేయండి.)
5. Take notes. (గమనికలు తీసుకోండి.)
6. Say your name. (మీ పేరు చెప్పండి.)
7. Spell your name. (మీ పేరును పలకండి.)
8. Take out a piece of paper. (ఒక కాగితపు ముక్క తీయండి.)
9. Pass a test. (ఒక పరీక్ష పాసవండి)
10. Hand in your test. (మీ పరీక్ష [పత్రం] ఇవ్వండి)
11. Raise your hand. (మీ చేయెత్తండి)
12. Participate in the class. (తరగతిలో పాల్గొనండి)
13. Ask for help. (సహాయం కోసం అడగండి.)
14. Stand up, please. (దయచేసి నిలబడండి)
15. Sit down, please. (దయచేసి కూర్చోండి)
16. Repeat after me, please. (దయచేసి నా తర్వాత మళ్ళీ చెప్పండి)
17. Work in pairs. (జతలుగా పని చేయండి)
18. Ask your partner. (మీ భాగస్వామిని అడగండి)
19. Put away, your books. (మీ పుస్తకాలను దూరంగా ఉంచండి)
20. Clear off your desk. (మీ బల్ల నుంచి అన్నీ తీసివేయండి)
21. Look at the picture. (ఈ చిత్రాన్ని చూడండి)
22. Draw a picture. (ఒక చిత్రాన్ని గీయండి)
23. Ask a question. (ఒక ప్రశ్న అడగండి)
24. Answer a question. (ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వండి)
25. Read the dialogue. (సంభాషణ చదవండి)
26. Listen and repeat. (వినండి మరియు తిరిగి చెప్పండి)
27. Fill in the blank. (ఖాళీని పూరించండి.)
28. Choose the correct answer. (సరైన సమాధానం  ఎంచుకోండి)
29. Label the picture. (చిత్రానికి పేరు పెట్టండి)
30. Unscramble the words. (పదాలను తిరిగి చేర్చండి)

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "30 Classroom Related Words"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0