Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP YSR Asara Scheme Beneficiary List 2020 District wise Online Status Check Selected Names.

AP YSR Asara Scheme Beneficiary List 2020 District wise Online Status Check Selected Names.
AP YSR Asara Scheme Beneficiary List 2020 District wise Online Status Check Selected Names.

వైస్సార్ ఆసరా పధకం లో మీపేరు ను చెక్ చేసుకోగలరు.
ఆసరా పథకం స్థితి లబ్ధిదారుల జాబితా జిల్లా వారీగా,  ఆంధ్రప్రదేశ్‌‌లోని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు తీసుకొచ్చిన వైఎస్సార్ ఆసరా జాబితాలో మీ పేరు క్రింది విధంగా చెక్ చేసుకోగలరు
How can I check Asara Beneficiary List in AP?

  • Step 1: First Visit at official website https://www.ikp.serp.ap.gov.in/BPAP
  • Step 2: Select your District
  • Step 3: Select your Mandal
  • Step 4: Select your Village Organization
  • Step 5: click on the submit button and your beneficiary list will appear on the screen.
YSR Asara బెనిఫిట్ లిస్ట్ ను క్రింద చెక్ చేసుకో గలరు



వైఎస్సార్ ఆసరా పథకం... మార్గదర్శకాలు ఇవే.. 
  •  2020-21 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద స్వయం సహాయ సంఘాలకు రుణాలపై మార్గదర్శకాలు విడుదలయ్యాయి. 
  •  బ్యాంకు లింకేజీ రుణాలను 4 విడతల్లో చెల్లించేందుకు గవర్నమెంట్ రెడీ అయ్యింది. 
  •  2019 ఏప్రిల్ 11 తేదీ వరకు పెండింగ్లో ఉన్న బ్యాంకు లింకేజీ లోన్స్‌కు మాత్రమే ఈ వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ వర్తిస్తుందని ఏపీ సర్కార్ తెలిపింది. 
  •  ఏప్రిల్ 11 , 2019 తేదీ కంటే ముందు నిరర్థక ఆస్తులుగా ప్రకటించింది. 
  •  నిలిపి వేసిన ఎస్హెచ్జీ అకౌంట్లకు ఆసరా పథకం వర్తించదని వెల్లడించింది. 
  •  స్వయం సహాయ సంఘాలకు ఆసరా స్కీమ్ అమలును క్షేత్రస్థాయిలో సెర్ప్, మెప్మా సంస్థలు పర్యవేక్షిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ ఆసరా అర్హతలు :
  • 2019 ఏప్రిల్ 11 తేదీ వరకు పెండింగ్​లో ఉన్న బ్యాంకు లింకేజీ లోన్స్‌కు మాత్రమే ఈ వైఎస్​ఆర్ ఆసరా స్కీమ్ వర్తిస్తుందని ఏపీ స‌ర్కార్ తెలిపింది.
  • ఏప్రిల్ 11 , 2019 తేదీ కంటే ముందు నిరర్థక ఆస్తులుగా ప్రకటించింది. నిలిపి వేసిన ఎస్​హెచ్​జీ అకౌంట్ల‌కు ఆసరా పథకం వర్తించదని వెల్ల‌డించింది.
  • స్వయం సహాయ సంఘాలకు ఆసరా స్కీమ్ అమలును క్షేత్రస్థాయిలో సెర్ప్, మెప్మా సంస్థలు పర్యవేక్షిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
  • కొత్తగా వైఎస్సార్ ఆసరాకు అప్లై చేయాలనుకునే వారికి జూన్ 12, 2020 నాటికి 45 సంవత్సరాలు పూర్తి అయ్యుండాలి.
  • అలాగే 12 జూన్ 2020 నాటికి 60 సంవత్సరాలు పూర్తి కాకూడదు.
  • గత ఆరు నెలల సరాసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే మించరాదు
  • కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు ఉండరాదు.
  • కుటుంబ సభ్యుల మీద మాగాణి 3 ఎకరాలు,మెట్ట 10 ఎకరాలు, రెండూ కలిపి 10 ఎకరాలు మించరాదు.
  • వివిధ కారణాల చేత తెల్ల రేషన్ కార్డు Ineligible అయిన వారు అనర్హులు.
  • ఇది వరకే చేయూతకు అప్లై చేసి Ineligible అయిన వారు మరోసారి దరఖాస్తు చేయడానికి వీలు లేదు.
  • డ్వాక్రా మహిళలకు, విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.
  • నవరత్నాల్లో మరో హామీని అమలు చేసే దిశగా నిర్ణయం తీసుకుంది.
  • ఇవాళ సీఎం అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ‘వైఎస్ఆర్ ఆసరా’ పధకానికి ఆమోదముద్ర వేసింది.
  • ఈ పధకం ద్వారా డ్వాక్రా మహిళలకు నాలుగేళ్లలో రూ. 27 వేల కోట్లకుపైగా లబ్ది చేకూరనుంది.
  • సెప్టెంబర్ 11న ‘వైఎస్సార్ ఆసరా’ పధకాలను ప్రారంభించేందుకు డేట్లను ఖరారు చేసింది.
అర్హత ఉండి వైఎస్సార్ ఆసరా జాబితాలో పేర్లు లేకపోతే..
  • వైఎస్సార్ ఆసరా పథకం లబ్ధిదారుల జాబితాను సెర్ఫ్, మెప్మా వెబ్‌సైట్లతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శిస్తారు.
  •  ఎవరికైనా అర్హత ఉండి ఆసరా జాబితాలో పేరు రాకపోతే గ్రామ, వార్డు సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం సూచించింది.
  • ఏదైనా సూచనలు, సలహాలు, ఫిర్యాదుల కోసం 1902 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చునని అధికారులు పేర్కొన్నారు. 
  • మహిళల స్వావలంబన.. సాధికారతే ధ్యేయమని సీఎం వైఎస్ జగన్ పథకం ప్రారంభం సందర్భంలోనూ ప్రస్తావించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP YSR Asara Scheme Beneficiary List 2020 District wise Online Status Check Selected Names."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0